
Warangal
Deepthi Jeevanji: ప్రపంచ పారా అథ్లెటిక్స్‌లో తెలంగాణ యువతికి గోల్డ్ మెడల్
సోమవారం(మే 20) జపాన్‌లోని కోబ్ వేదికగా జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ 2024లో భారత పారా అథ్లెట్ దీప్తి జీవన్‌జీ గో
Read Moreపలు ఫైళ్లు మాయం చేసిన వీసీ.. కాకతీయ యూనివర్సిటీలో గందరగోళం
కాకతీయ యూనివర్సిటీలో గందరగోళం నెలకొంది. వీసీ తాటికొండ రమేష్ పలు ఫైళ్లు మాయం చేశారని అకుట్ కార్యదర్శి ఇస్తారి ఆరోపించారు. ఇవాళ్టితో (మే 21 2024)తో వీసీ
Read Moreఅన్ని స్కూళ్లలో కనీస వసతులు కల్పించాలి : కలెక్టర్ భవేశ్ మిశ్రా
భూపాలపల్లి అర్బన్, వెలుగు : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు కల్పించాలని భూపాలపల్లి కలెక్టర్ భవేశ్ మిశ్రా విద్యాశాఖ అధికారులను ఆదేశించ
Read Moreమహబూబాబాద్ జిల్లాలో ఘనంగా గంగమ్మ తల్లి జాతర
తొర్రూరు, వెలుగు : మహబూబాబాద్ జిల్లా గుర్తూరులో గంగపుత్రులు సోమవారం గంగమ్మ తల్లి జాతరను ఘనంగా నిర్వహించారు. బిందెల్లో నీటిని తీసుకుని, మంగళహారతులతో డప
Read Moreస్ట్రాంగ్ రూమ్‌ల వద్ద భద్రత తనిఖీ చేసిన సీపీ
కాశీబుగ్గ, వెలుగు : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లోని పార్లమెంట్ ఎన్నికల ఈవీఎంల స్ర్టాంగ్ రూమ్స్ భద్రతా ఏర్పాట్లను సోమవారం వరంగల్ సిటీ పోలీస్ కమిషన
Read Moreనాలా పూడికతీత పనుల్లో స్పీడప్ పెంచాలి
కాశీబుగ్గ (కార్పొరేషన్), వెలుగు : నాలా పూడికతీత పనుల్లో స్పీడప్ పెంచాలని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే శానిటేషన్ ఆఫీసర్లను ఆదేశించారు. సోమవారం
Read Moreవరంగల్‌కూ రంజీ మ్యాచ్‌లు!
హైదరాబాద్, వెలుగు : రంజీ ట్రోఫీ మ్యాచ్‌లను హైదరాబాద్‌తో పాటు వరంగల్ లోనూ నిర్వహించేందుకు కృషి చేస్తామని
Read Moreకాకతీయ యూనివర్సిటీలో.. ఎస్ఎఫ్సీ ఫండ్ దారి మళ్లింపు?
హనుమకొండ, వెలుగు : కాకతీయ యూనివర్సిటీలో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల ఫండ్ దారి మళ్లించినట్లు తెలుస్తోంది. ఎస్ఎఫ్సీ స్టూడెంట్ల నుంచి వచ్చే ఫీజులను కేవలం
Read Moreఅడవిపై నిఘా.. సీసీ కెమెరాల ఏర్పాటుతో తగ్గిన జంతువులవేట
అడవిలో స్వేచ్ఛగా సంచరిస్తున్న వన్యప్రాణులు మూగజీవాల దాహార్తి తీర్చేందుకు బోర్ల సౌకర్యం, సోలార్ పంపులు వన్యప్రాణుల సంఖ్య ఘననీయంగా పెరిగిందంటున్న
Read Moreనన్ను ఎందుకు తొలగించారు..అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఆందోళన
మహబూబాబాద్ అర్బన్, వెలుగు : తనను అకారణంగా ఉద్యోగం నుంచి తొలగించారంటూ ఓ అవుట్ సోర్సింగ్&zwn
Read Moreరైతు సూసైడ్‌కు కారణమైన రెవెన్యూ ఉద్యోగి అరెస్ట్
భూమి రాసిస్తామని రూ. 4.50 లక్షలు తీసుకున్న ఆఫీసర్లు మోసం చేయడంతో మార్చిలో సూసైడ్ చేసుకున్న రైతు ఓ ఆఫీసర్‌ను గతంలోనే అరెస
Read Moreమత్తుమందు తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్
రూ.4.50 లక్షల విలువైన ఆశిష్ డ్రగ్ స్వాధీనం గ్రేటర్ వరంగల్, వెలుగు : మత్తు మందును అమ్మేందుకు ప్రయత్ని
Read Moreవచ్చే ఏడాది నుంచి వరంగల్ లో రంజీ మ్యాచ్ లు: హెచ్‌సీఏ అధ్యక్షుడు
వచ్చే ఏడాది నుంచి వరంగల్‌లోనూ రంజీ మ్యాచ్‌లు నిర్వహిస్తామని హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్&zwn
Read More