వ్యాక్సిన్ల కోసం గ్లోబల్ టెండర్లు..6 నెలల్లో కోటి డోసులు

వ్యాక్సిన్ల కోసం గ్లోబల్ టెండర్లు..6 నెలల్లో కోటి డోసులు

రాష్ట్రంలో వ్యాక్సిన్ల కోసం గ్లోబల్ టెండర్లు పిలిచింది రాష్ట్ర సర్కార్. గ్లోబల్ టెండర్లతో కోటి డోసులు సేకరించాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం షార్ట్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసిన సర్కార్  బిడ్ల దాఖలు కోసం జూన్ 4 చివరి తేదిగా నిర్ణయించింది. 6 నెలల్లో కోటి డోసులు సప్లై చేయాలని కండీషన్ పెట్టింది. అలాగే నెలకు 15 లక్షల డోసులు కంపల్సరీ సప్లై చేయాలని రూల్ పెట్టింది.