తెలంగాణం
ఆశలు చూపి అధికారంలోకి కాంగ్రెస్ : మాజీ మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేట, వెలుగు: నాలుగు వేల పెన్షన్, తులం బంగారం, మహాలక్ష్మి పథకం వంటి ఆశలు చూపి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ప్రజలను మోసగిస్తోందని మాజీ మంత్రి
Read Moreపెద్దాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గు : ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లను ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి ప్రారంభించారు. ఆదివారం తెలకపల్లి మండ
Read Moreపేదలకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది
తొర్రూరు/ పాలకుర్తి, వెలుగు: పేదలకు అండగా నిలుస్తున్న కాంగ్రెస్సర్కార్ నిలుస్తుందని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. ఆదివారం తొర్రూరులో
Read Moreకాంగ్రెస్‌తోనే రాష్ట్రాభివృద్ధి : జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
మున్ననూరు గ్రామంలో రూ. 10 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం మిడ్జిల్, వెలుగు: కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని జడ్చర్ల
Read Moreవనపర్తిలో రూ. 7.50 కోట్లతో టర్ఫ్ మైదానం ఏర్పాటు
స్పోర్ట్స్ డెవలప్‌మెంట్‌తో వనపర్తికి జాతీయ గుర్తింపు వనపర్తి, వెలుగు: వనపర్తి జిల్లా కేంద్రాన్ని క్రీడా హబ్‌గా మార్చడాని
Read Moreపోలీస్ సిబ్బంది బదిలీలపై వివాదం!
ఈ నెల 7న సీపీ అంబర్‌కిశోర్‌ఝా ట్రాన్స్ఫర్ఆ యన రిలీవ్అయిన 9వ తేదీన 40 మంది బదిలీ హనుమకొండ, వెలుగు: వరంగల్ కమిషనరేట్ లో ఇటీవల జరిగిన పో
Read Moreప్రజా సంక్షేమమే ధ్యేయం : రాంచంద్రు నాయక్
నర్సింహులపేట(మరిపెడ), వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుందని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రు నాయక్ తెలిపారు. ఆద
Read Moreఅధిక చెరుకు దిగుబడి కోసం రైతుల స్టడీ టూర్ : మంత్రి శ్రీధర్‌బాబు
మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి వెంట మహారాష్ట్ర వెళ్లిన రైతన్నలు నిజామాబాద్, వెలుగు : మహారాష్ట్ర సాంగ్లీలోని దత్త షుగర్
Read Moreచదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి : నాగేశ్వరరావు
బాన్సువాడ ఎంఈవో నాగేశ్వరరావు బీర్కూర్, వెలుగు : విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని బాన్సువాడ ఎంఈవో నాగేశ్వరరావు సూచించారు.
Read Moreజుక్కల్ సమగ్ర అభివృద్ధే లక్ష్యం : తోట లక్ష్మీకాంతరావు
ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పిట్లం, వెలుగు: జుక్కల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరా
Read Moreజగదీశ్ రెడ్డి క్షమాపణ చెప్పాలంటూ.. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసన
కాంగ్రెస్ ఆధ్వర్యంలో జగదీశ్వర్ రెడ్డి, కేటీఆర్ దిష్టి బొమ్మల దహనం నెట్వర్క్, వెలుగు: అసెంబ్లీ స్పీకర్‌గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్ఎస్ ఎమ్
Read Moreసింగరేణి సంస్థ పరిరక్షణే ఐఎన్టీయూసీ లక్ష్యం : జనక్ ప్రసాద్
నస్పూర్, వెలుగు: సింగరేణి సంస్థ పరిరక్షణే ఐఎన్టీయూసీ లక్ష్యమని, ఆ దిశగా ముందుకు సాగుతామని సంఘం సెక్రటరీ జనరల్, తెలంగాణ ప్రభుత్వ కనీస వేతన సలహా మండలి చ
Read Moreఒకే దేశం.. ఒకే ఎన్నికతోనే అభివృద్ధి : బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్
నిర్మల్, వెలుగు: ఒకే దేశం.. ఒకే ఎన్నికతోనే దేశం అభివృద్ధి సాధిస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ అన్నారు. కార్యవాహ నిర్మల్ జిల్లా కన్వీనర
Read More












