తెలంగాణం
నిరుద్యోగులకు విదేశాల్లో కొలువులు.. వచ్చే రెండేండ్లలో 10 వేల మందిని పంపిస్తం: మంత్రి వివేక్ వెంకటస్వామి
యువతకు స్కిల్స్ నేర్పి ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం స్టూడెంట్లలో నైపుణ్యాలు పెంచేందుకే స్కిల్ యూనివర్సిటీ టామ్‌కామ్ ద
Read Moreఫార్ములా ఈ స్కామ్లో రూ.600 కోట్ల క్విడ్ప్రో కో.. మాజీ మంత్రి కేటీఆర్, ఐఏఎస్ అర్వింద్కుమార్ శిక్షార్హులు
సర్కారుకు78 పేజీలు, వెయ్యికిపైగా డాక్యుమెంట్లతో ఏసీబీ తుది నివేదిక న్యాయవిచారణకు అనుమతి కోరుతూ సీఎస్, స్పీకర్‌కు లేఖ గత
Read Moreఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు నిధులివ్వండి ... నిర్మలా సీతారామన్‌తో సీఎం రేవంత్
తెలంగాణ విద్యా రంగంలో సమూల మార్పులు తేవడానికి తాము చేస్తున్న కృషికి మద్దతివ్వాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామ&zwn
Read Moreనిన్న మోహదీపట్నం.. ఇవాళ అమీర్ పేటలో.. రోబో టెక్నాలజీతో డ్రైనేజీ పూడిక తొలగింపు
హైదరాబాద్: టెక్నాలజీ పెరిగిన తర్వాత మనుషులకు సాధ్యం కానీ పనులు చాలా ఈజీ అవుతున్నాయి.హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల్లో డ్రైనేజీల క్లీనింగ్ కు కొత్త టెక్న
Read Moreసంగారెడ్డిలో కుప్పకూలిన గురుకుల హాస్టల్ భవనం
సంగారెడ్డి జిల్లాలో గురుకుల హాస్టల్ విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. మునిపల్లి మండలం లింగంపల్లిలోని గురుకుల హాస్టల్ భవనం క
Read Moreమావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా తిప్పిరి తిరుపతి
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సెక్రటరీగా కరీంనగర్ జిల్లాకు చెందిన తిప్పిరి తిరుపతి నియమితులయ్యారు. మావోయిస్టు పార్టీలో నూతన బాధ్యతలు స్వ
Read Moreజస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలవాలని కోరుకుంటున్నా: MLC కవిత
హైదరాబాద్: ఉప రాష్ట్రపతి ఎన్నికలో ప్రతిపక్ష ఇండీ కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు తెలిపారు ఎమ్మెల్సీ కవిత. ఉప రాష్ట్రపతిగా జస్టిస్ సుదర
Read Moreసినీ సెలబ్రిటీలను బ్లాక్ మెయిల్ చేసిన ఎక్సైజ్ కానిస్టేబుల్
హైదరాబాద్: సినీ సెలబ్రిటీలను బ్లాక్ మెయిల్ చేస్తున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ను తెలంగాణ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ కేసులో ఇరి
Read Moreనాలుగు లక్షలు లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన టౌన్ ప్లాన్ ఆఫీసర్ హారిక
హైదరాబాద్: నార్సింగ్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు జరిగాయి. 4 లక్షలు లంచం తీసుకుంటుండగా టౌన్ ప్లాన్ అధికారి హారిక ACBకి రెడ్ హ్యాడెండ్గా పట్టుబడ
Read Moreఉప రాష్ట్రపతి ఎన్నికలో ఓటు వేసిన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు
హైదరాబాద్: ఉప రాష్ట్రపతి ఎన్నికలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్డీయే తరఫున సీపీ రాధాకృష్ణన్, ప్రతిపక్షాల ఉమ
Read MoreRain Alert: తెలంగాణలో మూడు రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్..
తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.. మొన్నటిదాకా భారీ వర్షాలు దంచికొడితే.. ఇప్పుడు ఒక్కసారిగా ఎండ తీవ్రత పెరిగింది. రికార్డ్ స్థాయిలో గరి
Read Moreరాబోయే కాలంలో 70 శాతం కాన్సర్ కేసులు పెరగొచ్చు: మంత్రి దామోదర రాజనర్సింహ
హైదరాబాద్: రాబోయే కాలంలో 70 శాతం కాన్సర్ కేసులు పెరగొచ్చని.. అందుకే ముందస్తు స్క్రీనింగ్ తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు మంత్రి దామోదర రాజనర్సింహ
Read Moreగ్రూప్ 1 పరీక్షపై సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేయనున్న TGPSC
హైదరాబాద్: గ్రూప్ 1 పరీక్షపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేయాలని TGPSC నిర్ణయించింది. సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్లో అప్పీల్
Read More












