తెలంగాణం

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచండి : కలెక్టర్ హనుమంతరావు

యాదాద్రి, చౌటప్పల్, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచాలని కలెక్టర్​ హనుమంతరావు సూచించారు. సోమవారం ఆత్మకూరు(ఎం) మండలంలో ఆయన ఇండ్ల నిర్మాణాలన

Read More

మేళ్లచెరువులోని మైహోమ్ సిమెంట్స్ కు ఫైవ్ స్టార్ రేటింగ్ అవార్డు

మేళ్లచెరువు, వెలుగు : మేళ్లచెరువులోని మై హోమ్ పరిశ్రమకు  సున్నపురాయి గనుల నిర్వహణలో ఫైవ్ స్టార్ రేటింగ్ అవార్డు దక్కింది. ఉత్తమ నిర్వహణకు 2023&nd

Read More

హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టుకు బాంబు బెదిరింపు

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉన్న సిటీ సివిల్ కోర్టులో బాంబులు పెట్టామని.. పెట్టిన బాంబు కాసేపట్లో పేలిపోతాయి అంటూ ఓ వ్యక్తి కోర్టుకు కాల్ చేశాడు. 2025, జూల

Read More

ఫామ్ హౌస్ కే కేసీఆర్ పరిమితం : ఎమ్మెల్యే వేముల వీరేశం

నకిరేకల్, వెలుగు : కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. సోమవారం నకిరేకల్ పట్టణంలోని క్యాంపు కార్యా

Read More

జిన్నారం మండలంలో గ్రామాలను మున్సిపాలిటీలో కలపొద్దు : గ్రామస్తులు

జిన్నారం, వెలుగు: మండలంలోని పచ్చటి గ్రామాలను కలిపి మున్సిపాలిటీగా మార్చొద్దని మండలంలోని రాళ్లకత్వ గ్రామస్తులు సోమవారం రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు

Read More

జూలై 24న హాజరుకండి .. సీఎస్‌‌‌‌, ముగ్గురు ఐఏఎఎస్లకు హైకోర్టు నోటీసులు

హైదరాబాద్, వెలుగు: కోర్టు ధిక్కరణ పిటిషన్‌‌‌‌లో స్పందించకపోవడంతో సీఎస్ సహా  ముగ్గురు ఐఏఎస్‌‌‌‌ అధికారులపై

Read More

ములుగులో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్..ఇరు పార్టీల నేతలు పోటాపోటీగా ఆందోళన, బైక్ ర్యాలీ

ములుగు, వెలుగు : జిల్లా కేంద్రమైన ములుగులో బీఆర్ఎస్,​ కాంగ్రెస్​నేతల మధ్య పోటాపోటీగా ఆందోళనలు ర్యాలీలు జరగడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు భారీ

Read More

పాశమైలారం ఘటనలో 8 మంది ఆచూకీ ఇంకా దొరకలేదు..శ్రమిస్తున్న సహాయక బృందాలు

70 కి పైగా శాంపిళ్ల సేకరణ ఆప్తుల నుంచి రెండు దఫాలుగా రక్త పరీక్షలు సంగారెడ్డి, వెలుగు: పాశమైలారం సిగాచి పేలుడు ఘటనలో ఇంకా 8 మంది కార్మికులకు

Read More

ఆయిల్ పామ్ రైతులకు జరిగే అన్యాయాన్ని అడ్డుకోవాలి : మంత్రి తుమ్మల

దక్షిణాది రాష్ట్రాలు సమన్వయంతో పనిచేయాలి మంత్రులకు లేఖలు రాసిన తుమ్మల నాగేశ్వర రావు హైదరాబాద్, వెలుగు: ఆయిల్ పామ్ రైతులకు జరిగే అన్యాయాన్ని

Read More

ఎమ్మెల్యే పల్లా ను పరామర్శించిన కొమ్మూరి ప్రతాప్ రెడ్డి

చేర్యాల, వెలుగు: జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని మొయినాబాద్ లోని ఫామ్ హౌస్ లో సోమవారం  జనగామ డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి

Read More

పిల్లల వైద్యానికి రూ.30వేలు ఖర్చు పెట్టలేరా? : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

బీఆర్ఎస్​ రాష్ట్ర నేత, మాజీ ఐపీఎస్​ ఆర్ఎస్ ​ప్రవీణ్ ​కుమార్​ పరకాల, వెలుగు : రూ. 3 లక్షల కోట్ల బడ్జెట్​ కలిగిన రాష్ట్రంలో గురుకులాల్లోని పిల్ల

Read More

తెలంగాణలో13 మంది అడిషనల్ ఎస్పీలు బదిలీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా13 మంది అడిషనల్‌‌‌‌ ఎస్పీ(నాన్‌‌‌‌ కేడర్‌‌‌‌)లను బదిలీ

Read More

యాదాద్రికి బొగ్గు సప్లైకి రెడీ అవ్వండి

బొగ్గు రవాణాపై రైల్వే అధికారులతో  జెన్కో సీఎండీ సమీక్ష ఈ నెలాఖరులో మరో యూనిట్ ప్రారంభానికి సన్నాహాలు హైదరాబాద్​, వెలుగు: యాదాద్రి పవర్

Read More