తెలంగాణం

 పది ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి : కలెక్టర్​ రిజ్వాన్​ బాషా షేక్

జనగామ అర్బన్, వెలుగు: ఈ ఏడాది పది ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేయాలని జనగామ కలెక్టర్​ రిజ్వాన్​ బాషా షేక్ అన్ని మండలాల విద్యాధికారు

Read More

మెనూ అమలు చేయని వార్డెన్​కు నోటీసులు : కలెక్టర్ హనుమంతరావు

యాదాద్రి, రాజాపేట, వెలుగు : మెనూ సరిగ్గా అమలు చేయని ఎస్టీ హాస్టల్​ వార్డెన్​కు కలెక్టర్ హనుమంతరావు షోకాజ్​నోటీసు జారీ చేశారు. భువనగిరిలో ఎస్టీ బాలికల

Read More

ఖమ్మంలో ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్ సెలక్షన్స్

ఖమ్మం, వెలుగు : ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో మంగళవారం ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్ సెలక్షన్ జరిగాయి. ఇందులో 12 క్రీడా విభాగాల్లో 248 మ

Read More

గుడిచెరువు, మూలవాగులో డ్రైనేజీ నీరు కలవకుండా చర్యలు : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

వేములవాడ, వెలుగు : వేములవాడ పట్టణంలోని మురుగు నీరు గుడిచెరువు, మూలవాగులో కలవకుండా రూ.9కోట్లతో ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ప్రభుత్వ విప్ ఆది

Read More

డబుల్ బెడ్రూం ఇండ్లలో వసతులు కల్పిస్తాం : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల రూరల్, వెలుగు : డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్సీ జీవన్‌‌‌‌‌‌‌&z

Read More

కూసుమంచి శివాలయం అభివృద్ధికి రూ 3.30 కోట్లు

కూసుమంచి, వెలుగు: ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఉన్న కాకతీయుల కాలం నాటి పురాతన శివాలయం అభివృద్ధికి రూ.3.30 కోట్లు మంజూరయ్యాయి. పాలేరు నుంచి ప్రాతినిధ్యం వహి

Read More

బీఆర్ఎస్ లీడర్లు ఆత్మపరిశీలన చేసుకోవాలి : ఎమ్మెల్యే విజయ రమణారావు

సుల్తానాబాద్, వెలుగు : బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&z

Read More

ఆర్మూర్ మండలంలో స్కూల్స్ ను తనిఖీ చేసిన ఎంఈవో

ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్ మండలంలోని గవర్నమెంట్ స్కూల్స్ ను మంగళవారం ఎంఈవో పింజ రాజ గంగారాం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండలంలోని ఫతేపూర్ స్కూల్ ను తనిఖీ

Read More

వెల్జాల్ గ్రామాన్ని మండల కేంద్రంగా మారుస్తా : ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి

ఆమనగల్లు, వెలుగు: తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన

Read More

గవర్నమెంట్ కాలేజీలో చేరాలని ప్రచారం

ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్ టౌన్‌లోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చేరాలని కోరుతూ ప్రిన్సిపాల్‌ విజయానంద్‌రెడ్డి, లెక్చరర్లు మంగళవారం ప్రచ

Read More

సైబర్ నేరాలపై స్టూడెంట్లకు అవగాహన ఉండాలి : ఎస్పీ రావుల గిరిధర్

వనపర్తి  టౌన్, వెలుగు:  స్టూడెంట్లు ప్రతి ఒక్కరు సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. మంగళవారం  వన

Read More

సమస్యలు పరిష్కరించాలని ఆశాల ఆందోళన

కామారెడ్డి టౌన్, వెలుగు : సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆశా కార్యకర్తలు ఆందోళన చేపట్టా

Read More