తెలంగాణం

యాదగిరిగుట్టలో అధ్యయనోత్సవాలు షురూ

మత్స్యావతారంలో స్వామివారు యాదగిరిగుట్ట,వెలుగు:యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ అధ్యయనోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం అయ్యాయి. సాయంత

Read More

తిరుమల బాధితులకు  క్షమాపణ చెప్పాల్సిందే : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

టీటీడీ చైర్మన్‌‌, ఈవోపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫైర్ హైదరాబాద్, వెలుగు: తిరుమల తొక్కిసలాట ఘటన తనను తీవ్రంగా బాధించిందని ఏపీ డ

Read More

తెలంగాణలో రక్తమోడిన రహదారులు.. ఐదు ప్రమాదాల్లో 15 మంది మృతి

సూర్యాపేటలో లారీని ఢీకొట్టిన ప్రైవేట్​ బస్సు.. నలుగురు కూలీలు స్పాట్ డెడ్  మెదక్​లో బైక్​ను ఢీకొట్టిన లారీ.. ఇద్దరు మృతి, జగిత్యాలలో బైకులు

Read More

ఎత్తొండ సొసైటీలో గోల్​మాల్ డీపీవో రిపోర్ట్​లో నిగ్గుతేలిన నిజాలు

రూ.8.70 కోట్ల విలువైన సీఎంఆర్​ వడ్లు మాయం ఫర్టిలైజర్​ అమ్మకాల్లో రూ.44.58 లక్షల తేడా రూ.2.12 కోట్ల బిజినెస్​ రికవరీలో అశ్రద్ధ కోటగిరి/నిజా

Read More

రాష్ట్ర మహిళా కాంగ్రెస్​కు కొత్త కార్యవర్గం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర మహిళా కాంగ్రెస్​ కార్యవర్గాన్ని ఆ విభాగం అధ్యక్షురాలు సునీతారావు ప్రకటించారు. శుక్రవారం ఇందిరా భవన్​లో సమావేశమైన మహిళా కాంగ

Read More

వరంగల్ జిల్లాలో వైష్ణవ ఆలయాలు భక్తులతో కనుల పండుగ

ముక్కోటి వైభవం..వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఉమ్మడి ఓరుగల్లు జిల్లాలో వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆయా ఆలయాల్లో భక్తులు తెల్లవారుజాము నుంచే

Read More

తెలంగాణలో ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేత..

బిల్లులు చెల్లించాలని డిమాండ్ రూ.100 కోట్ల టోకెన్​ అమౌంట్​పరిపాటిగా మారింది తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్‌‌‌‌వ‌‌‌&

Read More

కేవలం కెమికల్స్‌‌‌‌‌‌‌‌, వెల్లుల్లి పొట్టు..అల్లంవెల్లుల్లి లేకుండానే పేస్ట్‌‌‌‌‌‌‌‌ తయారీ

రసాయనాలు, వెల్లుల్లి పొట్టు కలిపి రెడీ చేస్తున్న వ్యక్తులు హోల్‌‌‌‌‌‌‌‌సేల్‌‌‌‌‌

Read More

రూ.168 కోట్లతో చేనేత అభయహస్తం..పథకానికి ఆమోదం తెలిపిన సీఎంకు థ్యాంక్స్ : మంత్రి తుమ్మల

హైదరాబాద్​, వెలుగు : చేనేత, పవర్​లూమ్ కార్మికుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.168 కోట్లతో చేనేత అభయహస్తం పథకాన్ని అమలుచేస్తున్నదని మంత్రి తుమ్

Read More

పోల్పై పనిచేస్తుండగా..కరెంట్ సప్లయ్..కార్మికుడి మృతి

జవహర్ నగర్, వెలుగు: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలైంది. ఆకస్మత్తుగా సప్లై రావడంతో కరెంట్​పోల్​పై​ పనిచేస్తున్న కార్మికుడు మృతి చెందాడ

Read More

ట్రిపుల్ ఆర్ సౌత్ డీపీఆర్​కు మూడోసారి టెండర్

  ఇటీవల జారీ చేసిన టెండర్​ను రద్దు చేసిన ఆర్ అండ్ బీ వచ్చే నెల 10 వరకు గడువు మరింత లేట్ కానున్న సౌత్ పార్ట్ హైదరాబాద్, వెలుగు: రీజన

Read More

ఆలయాలకు పోటెత్తిన భక్తులు

ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉత్తర ద్వారం గుండా స్వామి

Read More

ఖమ్మం జిల్లాలో వైభవంగా వైకుంఠ ఏకాదశి

భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శుక్రవారం వైకుంఠ ఏకాదశి వేడుక వైభవంగా జరిగింది. భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి ఉత్తరద్వారం ద్వారా వైక

Read More