తెలంగాణం

దెబ్బతిన్న కట్టకు మరమ్మతులు చేపట్టండి : దుర్గయ్య

ఆమనగల్లు, వెలుగు:  ఆమనగల్లు లోని సురసముద్రం బతుకమ్మ ఘాట్ తూము వద్ద మట్టి కొట్టుకుపోయి దెబ్బతిన్న కట్టకు మరమ్మతులు చేపట్టాలని మున్సిపల్ చైర్మన్ రా

Read More

పెద్దపల్లి ఎమ్మెల్యేతో వంశీకృష్ణ భేటీ

సుల్తానాబాద్, వెలుగు: పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావుతో పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ సోమవారం భేటీ అయ్యారు. ఎలిగేడు మం

Read More

కోరం లేక మీటింగ్ వాయిదా

నారాయణ్ ఖేడ్, వెలుగు : ఖేడ్ నియోజకవర్గంలోని మనూరు మండలంలో ఏర్పాటు చేసిన జనరల్ బాడీ మీటింగ్ కోరం లేక పోస్ట్ పోన్ చేసినట్లు ఎమ్మెల్యే సంజీవరెడ్డి, ఎంపీప

Read More

పార్లమెంట్ ఎన్నికల్లో 12 సీట్లు గెలవబోతున్నం : వివేక్ వెంకటస్వామి

ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థులను ఆదరించారు కోల్​బెల్ట్, వెలుగు: ఇందిరమ్మ రాజ్యం రావాలని తెలంగాణ ప్రజలు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని ఎన

Read More

సీఎంను కలిసిన సివిల్స్ ర్యాంకర్ నందాల సాయికిరణ్

రామడుగు, వెలుగు: కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా రామడుగు మండలం వెలిచాల

Read More

ఇయాల్నే కౌంటింగ్ .. ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి

ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం వరకు వెలువడనున్న ఫలితం రిజల్ట్ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న క్యాండిడేట్లు, పాలమూరు ప్ర

Read More

బాధిత కుటుంబాలకు వివేక్ వెంకటస్వామి పరామర్శ

పెగడపల్లి, వెలుగు: పెగడపల్లి మండలంలో మృతుల కుటుంబాలను చెన్నూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwn

Read More

సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ : సీపీ అనురాధ

సిద్దిపేట రూరల్, వెలుగు : లోకసభ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తూ సోమవారం సీపీ అన

Read More

ఓటర్ల ఆశీర్వాదం ఎవరికో.. ఇవ్వాల లోక్​సభ ఎన్నికల ఫలితాలు

కౌంటింగ్​కు అన్ని ఏర్పాట్లు పూర్తి  పెద్దపల్లి పార్లమెంట్​ స్థానంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు136 రౌండ్లు ఆదిలాబాద్​ పార్లమెంట్​ పరిధిలో

Read More

గడ్డం వంశీకృష్ణ గెలుపు కోరుతూ ఆలయాల్లో పూజలు

కోల్​బెల్ట్/చెన్నూర్, వెలుగు: పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ భారీ మెజార్టీతో గెలుపొందుతారని కాంగ్రెస్ ​లీడర్లు ధీమా వ్యక్తం చేశారు

Read More

ఎంపీ ఎన్నికల ఫలితాలు పట్టించుకోం... ఎర్రబెల్లి దయాకర్​ రావు

వాటితోని వచ్చేది లేదు..పోయేది లేదు.. రేవంత్​ రెడ్డితో కలిసి జనగామ జిల్లా ఎత్తేసేందుకు కడియం కుట్ర జనగామ, వెలుగు : ‘ఎంపీ ఎన్నికల ఫలితాల

Read More

కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత

కేంద్ర బలగాలు, సీసీ కెమెరాలతో నిఘా  హైదరాబాద్, వెలుగు: లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్​కు పోలీసులు భారీ బందోబస్త్​ఏర్పాటు చేశారు. మూడు కమిష

Read More

అమెరికాలో తెలుగు విద్యార్థి మిస్సింగ్

మే 25 నుంచి కనిపించకుండా పోయిన నితీషా కందుల హ్యూస్టన్: అమెరికాలో భారతీయ విద్యార్థుల మిస్సింగ్స్​ కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా, హైదరాబాద్ కు

Read More