తెలంగాణం
యువత వ్యవసాయ రంగంలోకి రావాలి: జేడీ లక్ష్మీనారాయణ
జగిత్యాల రూరల్, వెలుగు: వ్యవసాయం చేసే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతోందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. దేశానికి సరిపడా ధాన్యం ఉత్పత్తి చేయాలంటే
Read Moreకొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాల డిమాండ్ ఉంది : మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
ఫీజిబిలిటీ ఉంటే ఏర్పాటు చేస్తం: మంత్రి పొంగులేటి హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొత్తగా రెవెన్యూ డివిజన్లు, మండలాలు కావాలని ప్రజాప్రతినిధులు డి
Read Moreలగచర్ల ఘటనకు బీఆర్‌ఎస్సే కారణం : మంత్రి శ్రీధర్ బాబు
భూమి లేకపోయినా 17 మంది ఆ పార్టీ కార్యకర్తలు ప్రజలను రెచ్చగొట్టిన్రు: మంత్రి శ్రీధర్ బాబు సమస్యలపై చర్చించకుండా బీఆర్&zwn
Read Moreతమ్ముడి మరణం తట్టుకోలేక అన్న సూసైడ్
మహదేవపూర్, వెలుగు: అనారోగ్యంతో తమ్ముడు చనిపోవడంతో తట్టుకోలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జయశంకర్&
Read Moreగత పాలకుడి అప్పులు .. నేటి పాలకుడి తిప్పలు
పతార ఉంటేనే కదా అప్పు పుట్టేది అని తన పాలనలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ తరచూ చెప్పేవారు. అప్పు పొందే అవకాశం ఉండి అప్పు తెచ్చుకోకపోతే ఆ ప్రభుత్వం సన్నాసి
Read Moreపలిమెల రైతులపై పిడుగు.. సాగుదారులకు తెలియకుండానే డెక్కన్ సిమెంట్స్‌కు 102 ఎకరాల భూములు..!
జయశంకర్ భూపాలపల్లి/ పలిమెల, వెలుగు: భూపాలపల్లి జిల్లా
Read Moreగోల్డ్ చైన్ పోగొట్టుకున్న విద్యార్ధి.. 2 గంటల్లోనే రికవర్ చేసిన పోలీసులు..
బషీర్ బాగ్, వెలుగు: ఓ స్టూడెంట్ పోగొట్టుకున్న గోల్డ్ చైన్‌ను నారాయణగూడ పోలీసులు రెండు గంటల్లోనే వెతికిచ్చారు. బర్కత్‌పురాలోని సదన్ అపార్ట్మెంట్లో ఉ
Read Moreరన్నింగ్‌లోనే విడిపోయిన గూడ్స్ వ్యాగన్లు.. తప్పిన పెను ప్రమాదం
తాండూరు, వెలుగు: రన్నింగ్‌లో ఉన్న గూడ్స్ రైలు నుంచి కొన
Read Moreమల్లన్న పెండ్లికి రండి.. సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం
కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే స్వామి వారి కల్యాణానికి హాజరుకావాలని సీఎం రేవంత్&zw
Read Moreఅదివాసులను అడవి నుంచి దూరం చేసేందుకే ఎన్కౌంటర్లు: ప్రొ హరగోపాల్
బషీర్ బాగ్, వెలుగు : ప్రకృతిని , ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని పౌరహక్కుల సంఘం నేత
Read Moreఅసెంబ్లీకి వచ్చినా చాంబర్లోనే సీఎం రేవంత్ రెడ్డి
సభకు వెళ్లకుండా బిజీబిజీగా గడిపిన ముఖ్యమంత్రి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో వరుస భేటీలు హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం అ
Read Moreరైతు బీమా స్వాహాపై విచారణ స్పీడప్.. ఇండ్లకు తాళాలు వేసి పరారైన రైతులు
మెదక్, వెలుగు: మెదక్ మండలం గుట్టకిందిపల్లి గ్రామంలో ఇద్దరు రైతులు బతికుండగానే డెత్&z
Read Moreఫుట్ఓవర్ బ్రిడ్జిలు ఎక్కడ కావాలో చెప్పండి
హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీలో ఫుట్ఓవర్ బ్రిడ్జిల నిర్మాణాలు చేపట్టేందుకు అవసరమైన ప్రదేశాలను గుర్తించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబరితి అధికారులను ఆదేశి
Read More












