తెలంగాణం

శ్రీరాంసాగర్ లోకి 22వేల క్యూసెక్కుల వరద

బాల్కొండ, వెలుగు: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతం నుంచి గురువారం 22 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఎగువ గోదావర

Read More

కడెం ప్రాజెక్టుకు భారీగా వరద

నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు 2 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ప

Read More

జగిత్యాలలో  పలు హోటళ్లకు ఫైన్లు 

జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాల పట్టణంలోని హోటల్స్, కిరాణ  షాపుల్లో ఫుడ్​ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌&zw

Read More

మంచిర్యాలలో ఆటో యూనియన్ల మధ్య వివాదం

    పోలీస్​ స్టేషన్​కు చేరిన పంచాది మంచిర్యాల, వెలుగు : మంచిర్యాలలోని పాత, కొత్త ఆటో యూనియన్ల మధ్య వివాదం తలెత్తింది. ఈ పంచాది

Read More

వేమనపల్లి మండలంలో గర్భిణీకి వరద కష్టాలు

బెల్లంపల్లిరూరల్, వెలుగు : ప్రాణహితకు వరద మొదలు కావడంతో వేమనపల్లి మండలంలో రాకపోకలకు కష్టాలు మొదలయ్యాయి. జాజులపేట గ్రామానికి చెందిన గర్భిణీ దందెర భారతి

Read More

నాలాలు కబ్జా..  పొలాల్లోకి వరద నీరు..! 

  నాలాలు, వాగులు పునరుద్ధరించాలని రైతుల వేడుకోలు జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా కేంద్రానికి అనుకుని ఉన్న మోతె, అంతర్గాం, చింతకుంట, కండ

Read More

భుజాలపై ఎత్తుకొని.. గండం దాటించారు

కాగజ్ నగర్, వెలుగు: వరదలో చిక్కుకున్న యాచకుడిని కాపాడి పోలీసు సిబ్బంది శెభాష్​ అనిపించారు. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండలం హడ్కులి ఎత్తిపోతల పథకం వ

Read More

కుక్, కామాటీలకు ట్రైనింగ్ : పీవో రాహుల్

భద్రాచలం, వెలుగు :  ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో పనిచేసే కుక్, కామాటీలకు గురువారం పీవో రాహుల్ ఆదేశాల మేరకు ట్రైనింగ్​ ఇచ్చారు. డీడ

Read More

17 అడుగులకు చేరిన పాలేరు

పాలేరు జలాశయానికి నాలుగు రోజుల నుంచి సాగర్​ జలాలు వస్తున్న సంగతి తెలిసిందే. జలాశయం పూర్తిస్థాయి సామర్థ్యం 23 అడుగులు కాగా, గురువారం నాటికి 17 అడుగుల న

Read More

భూ వివాదంలో 9మందిపై కేసు

ఎల్లారెడ్డిపేట, వెలుగు: ఎల్లారెడ్డిపేట మండలకేంద్రంలో ఓ వ్యక్తి తన సొంత ప్లాటులో ఇంటి నిర్మాణ పనులు చేస్తుండగా కొందరు వ్యక్తులు అడ్డుకున్నారు. ఈ ఘటనలో

Read More

సొసైటీల్లో రూ.121.63 కోట్లు రుణమాఫీ : దొండపాటి వెంకటేశ్వరావు 

చండ్రుగొండ, వెలుగు : వ్యవసాయ పెట్టుబడుల కోసం సొసైటీల పరిధిలో రుణాలు తీసుకున్న 37,625 మంది రైతులకు గాను మొదటి దఫాగా రూ.121.63 కోట్లు రుణమాఫీ జరిగినట్లు

Read More

లంకాసాగర్ ​ప్రాజెక్ట్​నుంచి నీటి విడుదల 

పెనుబల్లి, వెలుగు : పెనుబల్లి మండలం అడవిమల్లేలలోని లంకాసాగర్​ ప్రాజెక్ట్​ నుంచి గురువారం కాంగ్రెస్​ రాష్ట్ర నాయకుడు మట్టాదయనంద్​ నీటిని విడుదల చేశారు.

Read More

చొప్పదండిలో పిల్లలు పుట్టడం లేదని వివాహిత ఆత్మహత్య 

చొప్పదండి, వెలుగు: సంతానం కలగడం లేదని మనస్తాపంతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై అనూష వివరాల ప్రకారం.. చొప్పదండిలోని సంతోష్​నగర్​కు చెందిన రాచకొండ

Read More