తెలంగాణ పుణ్యక్షేత్రాల వైభవం

తెలంగాణ పుణ్యక్షేత్రాల వైభవం

అభినేత్రి ఆర్ట్స్ అకాడమీ, పరంపర సంస్థల ఆధ్వర్యంలో శనివారం రవీంద్రభారతిలో నిర్వహించిన ‘తెలంగాణ పుణ్యక్షేత్రాలు’ శాస్త్రీయ నృత్య రూపక ప్రదర్శన ఘనంగా జరిగింది. 

ముఖ్య అతిథిగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. పురాతన దేవాలయ నిర్మాణాలు మన సంస్కృతి, సంప్రదాయాలకు నిదర్శనమని, ఈ చారిత్రాత్మక క్షేత్రాల విశిష్టతను భావితరాలకు తెలియజేయాలని పిలుపునిచ్చారు. 
రవీంద్రభారతి, వెలుగు