నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా నెలకొన్న బలహీన సంకేతాలతో సూచీలు భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ వెయ్యి పాయింట్లకు పైగా నష్టంలో 56 వేల 865 దగ్గర కొనసాగుతోంది. నిఫ్టీ 215 పాయింట్ల నష్టంతో 17 వేల 62 దగ్గర ట్రేడ్ అవుతోంది. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. పెరిగిన చమురు ధరలు కూడా మార్కెట్లపై ప్రభావం చూపిందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం

ఢిల్లీలో అతిపెద్ద ఈవీ ఛార్జింగ్ హబ్‌‌ ఏర్పాటు

18 ఏళ్ల తర్వాత పేరు మార్చుకున్న టాటా స్కై