ప్రముఖ నిర్మాత ఆర్ఆర్ వెంకట్ కన్నుమూత

ప్రముఖ నిర్మాత ఆర్ఆర్ వెంకట్ కన్నుమూత


హైదరాబాద్: ప్రముఖ తెలుగు నిర్మాత ఆర్ఆర్ వెంకట్ కన్నుమూశారు. ఆయన పూర్తి పేరు జె.వి. వెంకట్‌ ఫణీంద్రా రెడ్డి. ఆర్‌.ఆర్‌.మూవీ మేకర్స్‌ బ్యానర్ మీద వెంకట్‌ పలు సినిమాలు నిర్మించారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వెంకట్.. సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సామాన్యుడు, ఆంధ్రావాలా, ఢమరుకం, కిక్‌, ఆటోనగర్‌ సూర్య, మిరపకాయ్‌, బిజినెస్‌మెన్‌, పైసా, పూలరంగడు, మాయాజాలం, గుండమ్మగారి మనవడు, బహుమతి, ప్రేమ కావాలి, డాన్‌ శ్రీను, లవ్లీ, విక్టరీ, హంగామా లాంటి విజయవంతమైన సినిమాలను వెంకట్ నిర్మించారు. ఇంగ్లీషులో కూడా డివోర్స్‌ ఇన్విటేషన్‌ చిత్రాన్ని నిర్మించారు. 

see more news

బంగారం స్కీం పేరుతో జనాన్ని 26 కోట్లు ముంచిన్రు

ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తే శిక్షలు తప్పవ్!