హుజూర్ నగర్ ఉపఎన్నికల కౌంటింగ్: సంబరాల్లో టీఆర్ఎస్

హుజూర్ నగర్ ఉపఎన్నికల కౌంటింగ్: సంబరాల్లో టీఆర్ఎస్

హుజూర్ నగర్ ఉపఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఇప్పటివరకు పది రౌండ్ ల కౌంటింగ్ పూర్తి అయింది. దీంతో టీఆర్ఎస్ శ్రేణులు, పార్టీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు జరిగిన కౌంటింగ్ లో టీఆర్ఎస్ అభ్యర్థి సైది రెడ్డి 18వేల ఓట్ల మెజారిటీతో ఉన్నాడు.

మొదటి రౌండ్
టిఆర్ఎస్ -5583
కాంగ్రెస్-3107
బిజెపి-128
టిడిపి-113
టిఆర్ఎస్ లీడ్- 2476

రెండవ రౌండ్
టిఆర్ఎస్ -4723
కాంగ్రెస్-2851
బిజెపి-170
టిడిపి-69
టిఆర్ఎస్ లీడ్- 1872
రెండవ రౌండ్ ముగిసే సరికి టిఆర్ఎస్ లీడ్-4348

మూడవ రౌండ్
టిఆర్ఎస్ -5089
కాంగ్రెస్-2540
బిజెపి-114
టిడిపి-86
టిఆర్ఎస్ లీడ్- 2549
మూడవ రౌండ్ ముగిసే సరికి టిఆర్ఎస్ లీడ్-6897

నాల్గవ రౌండ్
టిఆర్ఎస్ -5144
కాంగ్రెస్-3961
బిజెపి-102
టిడిపి-127
టిఆర్ఎస్ లీడ్- 1183
నాల్గవ రౌండ్ ముగిసే సరికి టిఆర్ఎస్ లీడ్-8080

ఐదవ రౌండ్
టిఆర్ఎస్ -5041
కాంగ్రెస్-3032
బిజెపి-105
టిడిపి-57
టిఆర్ఎస్ లీడ్- 2009
ఐదవ రౌండ్ ముగిసే సరికి టిఆర్ఎస్ లీడ్-10089

అరవ రౌండ్
టిఆర్ఎస్ -5308
కాంగ్రెస్-3478
బిజెపి-72
టిడిపి-46
టిఆర్ఎస్ లీడ్- 1830
అరవ రౌండ్ ముగిసే సరికి టిఆర్ఎస్ లీడ్-11919

ఎడవ రౌండ్
టిఆర్ఎస్ -4900
కాంగ్రెస్-3796
బిజెపి-45
టిడిపి-46
టిఆర్ఎస్ లీడ్- 1104

ఏడవ రౌండ్ ముగిసే సరికి టిఆర్ఎస్ లీడ్-13023

ఎనిమిదో రౌండ్

టిఆర్ఎస్ -41412
కాంగ్రెస్-26820
బిజెపి-793
టిడిపి-593

TRS లీడ్: 14592

తొమ్మిదోవ రౌండ్

టిఆర్ఎస్ -46451
కాంగ్రెస్-30006
బిజెపి- 904
టిడిపి-662

TRS లీడ్ : 16445

పదవ రౌండ్

టిఆర్ఎస్ – 50,779
కాంగ్రెస్- 32,196
బిజెపి- 1026
టిడిపి-731

TRS లీడ్ : 18,583

11 th రౌండ్

టిఆర్ఎస్ – 56656
కాంగ్రెస్- 35365
బిజెపి- 1103
టిడిపి – 927

TRS లీడ్ : 21291

12 వ రౌండ్ ముగిసే సరికి

టీఆరెస్ – 61445
కాంగ్రెస్ – 37951
బీజేపీ – 1206
టీడీపీ – 997

టీఆరెస్ మెజార్టీ : 23,494

మరిన్ని అప్ డేట్స్ కోసం క్లిక్ చేయండి