ఎమ్మెల్సీ స్థానానికి TRS అభ్యర్థిగా నవీన్ రావు నామినేషన్

ఎమ్మెల్సీ స్థానానికి TRS అభ్యర్థిగా నవీన్ రావు నామినేషన్

MLA కోటా ఎమ్మెల్సీ స్థానానికి TRS అభ్యర్థిగా నవీన్ రావు నామినేషన్ దాఖలు చేశారు. సాయంత్రంతో గడువు   ముగుస్తుండటంతో…ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్ వేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి ఎమ్మెల్యేగా ఎన్నికైన మైనంపల్లి హన్మంతరావు…. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక జరుగుతుంది. నామినేషన్ కార్యక్రమానికి TRS వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డితో పాటు పలువురు పార్టీ నేతలు హాజరయ్యారు.