హను మకొండ సుబేదారిలో మే 21 నుంచి స్టేషన్ల మార్పు

 హను మకొండ సుబేదారిలో మే 21 నుంచి స్టేషన్ల మార్పు

వరంగల్‍, వెలుగు: హనుమకొండ సుబేదారిలో పోలీస్‍ స్టేషన్‍ పైఫ్లోర్‍లోని ఉమెన్‍ పీఎస్‍_01 వరంగల్‍, జనగామ జిల్లాల పరిధిలోని భార్యభర్తల సమస్యల పరిష్కారం చూపుతుండగా, వరంగల్‍ పాత సెంట్రల్‍ జైల్‍ ఎదురుగా ఉన్న మహిళా పీఎస్​_2 హనుమకొండ జిల్లా పరిధి కేసులు చూస్తున్నారు. 

ఈ క్రమంలో బాధితులకు మరింత మెరుగైన సేవలు అందించేలా ప్రాంతాలవారీగా అందుబాటులో ఉండేలా 21వ తేదీ నుంచి వాటిని పరస్పరం మార్చి సేవలు అందించనున్నట్లు వరంగల్‍ సీపీ సన్‍ప్రీత్‍సింగ్‍ తెలిపారు.