మార్పు కోసం…

మార్పు కోసం…

మార్పు కోసం…

ఏ దేశంలోనైనా ఎన్నికలంటే ఎన్నికలే. దానికి ఉండే హడావిడి ఎక్కడైనా ఒక్కటే. కాకపోతే ప్రచారం ఒక్కో దగ్గర ఒక్కోలా ఉంటుంది. అమెరికా అధ్యక్షుడి ఎన్ని కల దగ్గరికి
వచ్చేసరికి ప్రపంచమంతా వీటిగురించి ఎదురుచూస్తూ ఉంటుం ది. అమెరికాకు అధ్యక్షుడిగా ఎన్ని కైన బారక్‌ ఒబామా తన ఎన్ని కల ప్రచారాస్త్రంగా ఒక స్లో గన్‌ వదిలాడు. అదే ‘మనం
కోరుకునే మార్పు రాబోతోంది’ అమెరికా అధ్యక్షుడిగా ఎన్ని కైన మొదటి నల్లజాతి వ్యక్తి ఒబామా.‘మార్పు ’ అన్న ఆయన మాటే ప్రచారంలో బాగా వాడుకున్నాడు.