NIT వరంగల్ ఉద్యోగ నోటిఫికేషన్.. డిగ్రీ, బిటెక్ ఉంటే డైరెక్ట్ జాబ్..

NIT వరంగల్ ఉద్యోగ నోటిఫికేషన్.. డిగ్రీ, బిటెక్  ఉంటే డైరెక్ట్ జాబ్..

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వరంగల్ (ఎన్ఐటీ, వరంగల్) ప్రాజెక్ట్ అసోసియేట్–I  పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.  ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

పోస్ట్ పేరు: ప్రాజెక్ట్ అసోసియేట్–I.

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ/ బి.టెక్, బీఎస్సీ, ఎంబీఏ, ఎంఎస్సీ పూర్తిచేసి ఉండాలి. పని అనుభవం ఉండాలి .

గరిష్ట వయోపరిమితి: 30 ఏండ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

లాస్ట్ డేట్: ఏప్రిల్ 17. 

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

జూనియర్ రీసెర్చ్ ఫెలో

ఎన్ఐటీ వరంగల్ జూనియర్ రీసెర్చ్ ఫెలో  పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.  

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ/ బి.టెక్, ఎంఈ/ ఎం.టెక్, ఎంఎస్సీతోపాటు గేట్/ నెట్ క్వాలిఫై ఉండాలి. 

గరిష్ట వయోపరిమితి: 28 ఏండ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

లాస్ట్ డేట్: ఏప్రిల్ 13. 

సెలెక్షన్ ప్రాసెస్: అప్లికేషన్ స్క్రీనింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్‌సైట్ nitw.ac.inను సందర్శించండి.