పదో తరగతి, ఐటీఐ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

పదో తరగతి, ఐటీఐ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

శ్రీ ఎస్ఐఆర్ సెంట్రల్ ఫుడ్ టెక్నాలాజికల్ రీసెర్స్ సఇన్స్టిట్యూట్ (సీఎస్ఐఆర్ సీఎఫ్ఆర్ఎ) టెక్నీ షియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.


మొత్తం ఖాళీలు: 28.
ట్రేడుల వారీగా ఖాళీలు: ఫిట్టర్ 6, ఎలక్ట్రానిక్స్,
మెకానిక్ 7, ఇనుస్ట్రుమెంట్ మెకానిక్ 1, లాబొరే టరీ అసిస్టెంట్ (కెమికల్ ప్లాంట్) 2, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (సీఓపీఏ) 2. ఇన్ఫర్మేషన్ & కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్. మెయింటెనెన్స్ 1, రిఫ్రిజిరేషన్ & ఎయిర్ కండీష నింగ్ టెక్నీషియన్ 2, ఎలక్ట్రిషియన్ 2, కార్పెంటర్ 1. ప్లంబర్ 1, షీట్ మెట్ వర్కర్ 1, టర్నర్ 1, వెల్దర్ 1

విద్యార్హతలు

కనీసం 55 శాతం మార్కులతో సైన్స్ సబ్జెక్టుతో పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత ట్రేడులో ఐటీఐ లేదా నేషనల్/స్టేట్ ట్రేడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. లేదా గుర్తింపు పొందిన సంస్థ నుంచి సంబంధిత ట్రేడ్లో రెండేళ్ల అప్రెంటీ స్ప్ పూర్తిచేసి ఉండాలి.

వయసు: 2026, నవంబర్ 18 నాటికి 18 నుంచి

28 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు. ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు మూడేళ్లు వయోపరిమితిలో సదలింపు వర్తిస్తుంది.

అప్లికేషన్:ఆన్లైన్ ద్వారా.

అప్లికేషన్ ఫీజు: అన్ రిజర్వ్ / ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్
అభ్యర్థులు రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడ బ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు ఉండదు.

లాస్ట్ డేట్: నవంబర్ 18.

సెలెక్షన్ ప్రాసెస్: అప్లికేషన్ స్క్రీనింగ్, ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థు లను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్cttri.res.inను సందర్శించండి.

ఎగ్జామ్ ప్యాటర్న్: ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించేఎగ్జామ్లో ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఇస్తారు. మొత్తం మూడు పేపర్లు ఉంటాయి. పేపర్-1 లో అర్హత సాధించిన అభ్యర్థుల పేపర్-11, పేపర్-III పేపర్లు మాత్రమే మూల్యాంకనం చేస్తారు. పేపర్-Iలో నెగెటివ్ మార్కింగ్ లేదు. పేపర్-II. పేపర్-IIIలో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది.