ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ (ఐఐటీహెచ్) రీసెర్చ్ అసోసియేట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టు పేరు: రీసెర్చ్ అసోసియేట్–I.
విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ప్యాకేజింగ్ టెక్నాలజీ, మెటీరియల్స్ సైన్స్, సివిల్ ఇంజినీరింగ్లో ఎం.ఫిల్/ పీహెచ్ డీ పూర్తిచేసి ఉండాలి.
సెరామిక్/ పాలిమర్ కంపోజిట్లు, కాంక్రీట్ తయారీ, మెకానికల్ టెస్టింగ్, మెటీరియల్ క్యారెక్టరైజేషన్లో అనుభవం ఉండాలి.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: నవంబర్ 7.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ iith.ac.inను సందర్శించండి.
