లేటెస్ట్

త్వరలో దేవర మూవీ ఫస్ట్ సింగిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదల

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘దేవర’. కోస్టల్ ఏరియా బ్యాక్‌‌‌‌‌‌‌‌&

Read More

హరోం హర మూవీ నుండి మురుగుడి మాయేరా అనే పాట విడుదల

సుధీర్ బాబు, మాళవిక శర్మ జంటగా ‘సెహరి’ ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘హరోం హర’. సుమంత్ జి

Read More

యువతను చెడగొడుతున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్: ఆకునూరి మురళి

ఖైరతాబాద్, వెలుగు: బలహీనమైన పాకిస్తాన్​ను ముందుపెట్టి బీజేపీ, ఆర్ఎస్ఎస్​ యువత మెదడును చెడగొడుతున్నారని రిటైర్డ్ ఐఏఎస్​ అధికారి ఆకునూరి మురళి అన్నారు.

Read More

శివం భజే మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదల

అశ్విన్ బాబు హీరోగా అప్సర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘శివం భజే’. మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. శనివారం ఈ సినిమా నుంచి హీర

Read More

అజూర్​కు బై!.. కృత్రిమ్​కు వెల్​కమ్​​

    ఓలా ఫౌండర్​ అగర్వాల్​ నిర్ణయం న్యూఢిల్లీ: గ్లోబల్​ టెక్నాలజీ కంపెనీ మైక్రోసాఫ్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్‌‌&zwnj

Read More

ప్రధాని మోదీ అబద్ధాల మాస్టర్: సిద్ధరామయ్య

మైసూరు: ప్రధాని నరేంద్ర మోదీ అబద్ధాల మాస్టర్ అని కర్నాటక సీఎం సిద్ధ రామయ్య ఆరోపించారు. ప్రజలకిచ్చిన ఏ హామీలను ఆయన నెరవేర్చలేదని విమర్శించారు. ప్రధాని

Read More

నన్ను గెలిపిస్తే కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ: కడియం కావ్య

అంబేద్కర్‍ వారసురాలిగా వస్తున్నా.. ఆశీర్వదించండి వరంగల్‍ లోక్‍సభ కాంగ్రెస్‍ అభ్యర్థి కడియం కావ్య మామునూర్‍లో విమానం ఎగిరిస్

Read More

మిగులు రాష్ట్రం అప్పుల పాలైంది: నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీ, వెలుగు: మిగులు బడ్జెట్ తో ఏర్పడిన తెలంగాణ ఇప్పుడు అప్పుల పాలైందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. తెలంగాణ లో ప్రభుత్వం మారింది కా

Read More

ప్రతి జిల్లాలో ఒక బ్లమ్ షోరూమ్​

    ప్రకటించిన కిచెన్​ ఫర్నిచర్​ కంపెనీ బ్లమ్ ​ హైదరాబాద్,  వెలుగు: ప్రతి జిల్లాలో తాము ఒక షోరూమ్​ను తెరుస్తామని కిచెన్ &

Read More

నిప్పులు కక్కిన సూరీడు..భూమిని తాకిన భారీ సౌర తుఫాన్

భూమిపై రెండు మూడు రోజులు సూర్యుడి ప్లాస్మా, రేడియేషన్ ఎఫెక్ట్       లడఖ్​లోని హాన్లే గ్రామంలోనూ రంగుల్లో మెరిసిన ఆకాశం

Read More

చేనేత కార్మికుల కోసం కొత్త పథకం: మంత్రి తుమ్మల

హైదరాబాద్, వెలుగు: చేనేత కార్మికుల ప్రయోజనాలు, స్వయం సమృద్ధి కోసం రాష్ట్ర సర్కారు చర్యలు తీసుకుంటున్నదని వ్యవసాయ, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Read More

ప్రతి వీధిలోనూ రామభక్తులే!: అసదుద్దీన్​ ఒవైసీకి నవనీత్​ రాణా కౌంటర్

ముంబై: దేశంలోని ప్రతి వీధిలోనూ రామ భక్తులు, మోదీ సింహాలు తిరుగుతున్నారని అమరావతి బీజేపీ ఎంపీ నవనీత్ రాణా అన్నారు. ఫిరంగిలాంటి తన తమ్ముడిని అదుపులో ఉంచ

Read More

ఈ రెండ్రోజులు మీరు కష్టపడండి.. 55 నెలలు మీకోసం మేం కష్టపడతాం: వెంకట్​రెడ్డి

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ​పార్టీ కార్యకర్తలంతా రెండు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలో 14 స్థా

Read More