అడిలైడ్: ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన ఆస్ట్రేలియా.. వెస్టిండీస్‌తో మూడు రోజుల్లోనే ముగిసిన తొలి టెస్ట్‌లో 10 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0తో నిలిచింది. విండీస్ ఇచ్చిన 26 రన్స్ టార్గెట్‌ను ఆసీస్ 6.4 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా ఛేదించింది. అంతకుముందు 73/6 ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం ఆట కొనసాగించిన విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 35.2 ఓవర్లలో 120 రన్స్‌కు ఆలౌటైంది. హేజిల్‌వుడ్ 5 వికెట్లు తీశాడు. హెడ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. రెండో టెస్ట్ 25 నుంచి జరుగుతుంది.
ఆసీస్‌దే తొలి టెస్ట్
- క్రికెట్
- January 20, 2024
మరిన్ని వార్తలు
-
ఆసియా కప్ ఫైనల్లో టాస్ గెలిచిన భారత్.. శ్రీలంకకు సవాల్ విసిరిన హర్మన్ సేన!
-
వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్.. ఆఫ్ఘన్‌తో తొలి టీ20లో చోటు ఎందుకు దక్కలేదంటే?
-
టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న భారత్.. ఆఫ్ఘనిస్థాన్‌తో పోరుకి వైభవ్ ఔట్.. సంజు ఇన్
-
హర్మన్‌ప్రీత్‌తో దురుసుగా ప్రవర్తించిన బంగ్లా కెప్టెన్.. కఠిన చర్యలకు ఐసీసీ రంగం సిద్ధం!
లేటెస్ట్
- హెచ్ఎండీఏ బంపర్ ఆఫర్.. భక్తులకు లక్షా33 వేల మట్టి గణేష్ విగ్రహాలు
- ఫోటో ఫీచర్: ఖైరతాబాద్ బడా గణేష్
- ఆసియా కప్ ఫైనల్లో టాస్ గెలిచిన భారత్.. శ్రీలంకకు సవాల్ విసిరిన హర్మన్ సేన!
- వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్.. ఆఫ్ఘన్‌తో తొలి టీ20లో చోటు ఎందుకు దక్కలేదంటే?
- బీర్ తాగుతున్నారా?. జర జాగ్రత్త.. రాంపల్లిలో బాటిల్ ఓపెన్ చేయగానే షాక్
- బర్త్ డే పార్టీ కోసం లాంగ్ డ్రైవ్.. కోకాపేట్లో పల్టీలు కొట్టిన కారు.. ఇంటర్ విద్యార్థి మృతి
- BRICS Summit:హైసెక్యూరిటీ ప్లేస్ లో చేసిన పనికి.. బ్రిక్స్ డ్యూటీ నుంచి ఢిల్లీ కానిస్టేబుల్ తొలగింపు
- టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న భారత్.. ఆఫ్ఘనిస్థాన్‌తో పోరుకి వైభవ్ ఔట్.. సంజు ఇన్
- శబ్దకాలుష్యానికి వ్యతిరేకంగా నాగ్ పూర్ లో నిరసనలు..మౌనంగా ఆందోళన చేస్తున్న స్థానికులు
- సీఎం పదవికి రాజీనామా చేసిన అభిజీత్ దీప్కే: సోషల్ మీడియాలో దుమారం
Most Read News
- వారఫలాలు(సెప్టెంబర్13–19) : ఈ వారంలో లాభదృష్టి యోగం.. ఎవరికి అదృష్టం వరించనుంది.. 12 రాశుల వారి జాతకం ఇదే..!
- టెన్త్, డిగ్రీ అర్హతతో ఎస్సై నోటిఫికేషన్ విడుదల.. మొత్తం 1871 పోస్టులు.. మహిళలకూ కూడా అవకాశం!
- MAA Association: పావలా శ్యామల మృతితో ఒంటరిగా కుమార్తె మాధవి.. కీలక నిర్ణయం తీసుకున్న ‘MAA’
- హైదరాబాద్ లో ఫుడ్ ఫెస్టివల్.. తెలంగాణ దావత్...సర్వపిండి నుంచి మటన్ దాకా..
- ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయికి హైకోర్టులో రిలీఫ్ .. ముందస్తు బెయిల్ మంజూరు
- ప్రపంచంలో టాప్ 10 సంపన్నులూ అమెరికన్లే.. ఆసియాలో రిచెస్ట్ పర్సన్ గౌతమ్ అదానీ
- Happy life : 60 తర్వాత... ఇలా జీవించండి.. సంతోషంగా ఉంటారు..!
- కాసేపట్లో భారత్ vs ఆఫ్ఘనిస్థాన్ తొలి టీ20.. టైమింగ్స్, లైవ్ స్ట్రీమింగ్ ఇదే!
- వినాయకచవితి స్పెషల్: మొదట మట్టి గణపతిని ఎవరు తయారు చేశారు.. వినాయకుడికి రూపాన్ని ఇచ్చిందెవరు?..!
- సెప్టెంబర్ 16కు తెలంగాణ అసెంబ్లీ వాయిదా
