
సిద్దిపేట ఘటనకు నిరసనగా రాత్రి నుంచి నిరసన దీక్ష చేస్తున్న బండి సంజయ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. షుగర్ లెవల్స్ పడిపోవడంతో.. ఆయన నిరాసంగా ఉన్నారు. దీంతో ఆయన ఆరోగ్యాన్ని పరిశీలించేందుకు ప్రభుత్వ వైద్యులు రావడంతో…బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. డాక్టర్ ను లోపలికి పంపి పరిస్థితిని సమీక్షిస్తున్నారు పోలీసులు.