గ్రౌండ్ లో తేనె టీగలు : ఆట వదిలేసి పడుకున్న ప్లేయర్లు, అంపైర్లు

గ్రౌండ్ లో తేనె టీగలు : ఆట వదిలేసి పడుకున్న ప్లేయర్లు, అంపైర్లు

చెస్టర్ లీ స్ట్రీట్ లో శ్రీలంక, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న మ్యాచ్ మధ్యలోకి తేనేటీగలు వచ్చాయి. గ్రౌండ్ లోపలికి ఒక్కసారిగా తేనేటీగలు రావడంతో ప్లేయర్స్, ఎంపైర్లంతా దాడి చేస్తాయనే భయంతో కింద పడుకున్నారు. దీంతో కాసేపు మ్యాచ్ కు అంతరాయం కలిగింది. కాసేపు గ్రౌండ్ లోనే తిరిగిన తేనేటీగలు బయటకు వెళ్లడంతో ఆటను కొనసాగించారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి