బోనాల ఉత్సవాలకు రండి.. మంత్రి వివేక్ ను ఆహ్వానించిన పోచమ్మ దేవాలయ కమిటి

బోనాల ఉత్సవాలకు రండి.. మంత్రి వివేక్ ను ఆహ్వానించిన పోచమ్మ దేవాలయ కమిటి

కూకట్​పల్లి పరిధిలోని భరత్​నగర్​కాలనీ పోచమ్మ దేవాలయ బోనాల ఉత్సవాలకు రావాలని కోరుతూ మంత్రి వివేక్​వెంకటస్వామికి శుక్రవారం నిర్వాహకులు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఆదివారం జరుగనున్న బోనాల పండుగకు హాజరు కావాలని కోరారు. ఆలయ కమిటీ ప్రతినిధులు పట్లోళ్ల నాగిరెడ్డి, వెంకటేశ్​యాదవ్, భిక్షపతిగౌడ్​ ఉన్నారు.