అస్సాంలో విజయం దిశగా బీజేపీ

అస్సాంలో విజయం దిశగా బీజేపీ

అస్సాంలో బీజేపీ విజయం దిశగా దూసుకెళ్తోంది. ఇక్కడ బీజేపీకి స్పష్టమైన ఆధిక్యం లభిస్తోంది. అక్కడ 126 స్థానాలకు గానూ బీజేపీ 76 స్థానాల్లో, కాంగ్రెస్ 36 స్థానాల్లో, ఇతరులు 3 స్థానాల్లో లీడ్‌లో కొనసాగుతున్నారు. అస్సాంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి కావలసని మ్యాజిక్ ఫిగర్ 64. దాంతో ఇప్పటికే ఇక్కడ బీజేపీ మ్యాజిక్ ఫిగర్ సంఖ్యను దాటి విజయం దిశగా దూసుకెళ్తోంది.