టీఆర్ఎస్ వైఖరి వల్లే దుబ్బాకలో బీజేపీ విజయం

టీఆర్ఎస్ వైఖరి వల్లే దుబ్బాకలో బీజేపీ విజయం

టీఆర్ఎస్ పార్టీ అనుసరించిన వైఖరి, అప్రజాస్వామిక విధానాల వల్లే దుబ్బాకలో బీజేపీ విజయం సాధించిందన్నారు.. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ప్రజలెప్పుడూ అహంభావ వైఖరిని క్షమించరన్నారు. కేసీఆర్ నియంతృత్వ వైఖరే టీఆర్ఎస్ ఓటమికి కారణమన్నారు నారాయణ.