ఒలింపిక్స్ విమెన్స్ 69 కిలోల విభాగంలో కాంస్యంతో సరిపెట్టుకుంది భారత బాక్సర్ లవ్లీనా. 69 కిలోల విభాగంలో జరిగిన మ్యాచులో టర్కీ బాక్సర్ చేతిలో ఓడిపోయింది లవ్లీనా. టర్కీ బాక్సర్ బుసెనాజ్ తో జరిగిన పోటీలో 0-5 తేడాతో ఓడిపోయింది.