ఒక్క ఓటు తేడాతో సర్పంచ్ గా గెలిచాడు

ఒక్క ఓటు తేడాతో సర్పంచ్ గా గెలిచాడు

ఒక్క ఓటు రాజకీయాల్లో ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు..ఒక్క ఓటు వల్ల అభ్యర్థి ఓటమి పాలైతే..మరో అభ్యర్థికి పీఠం దక్కుతుంది. ఇలా ఒక్క ఓటు తేడాతో ఓటమి పాలైన రాజకీయ ప్రముఖులు చాలా మందే ఉన్నారు. లేటెస్ట్ గా ఏపీ పంచాయతీ ఎన్నికల్లో ఓ సర్పంచ్ అభ్యర్థికి ఇదే పరిస్థితి ఎదురైంది. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం కందలంపాడు లో ఒక్క ఓటు అభ్యర్థి విజయాన్ని మార్చేసింది. వైసీపీ మద్దతుదారుడు నాగరాజు ఒక్క ఓటు అధిక్యంతో గెలిచారు. ప్రత్యర్థి మొవ్వ సుబ్రహ్మణ్యంపై విజయం సాధించారు. మళ్లీ రీ కౌంటింగ్ చేసినా అదే ఫలితం రావడంతో నాగరాజును సర్పంచ్ గా ప్రకటించారు.

see more news

జగన్ వద్దన్నా షర్మిల వినలే.. ఆమె పార్టీతో వైసీపీకి సంబంధం లేదు

మహిళా ఎస్సై వార్నింగ్.. మంత్రి ఫోన్ చేసినా వదిలిపెట్టం

రెండు రోజుల పాటు బ్యాంకుల సమ్మె