సీఎస్ఐఆర్ సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఎఫ్టీఆర్ఐ) ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్–- III పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఎలిజిబిలిటీ: బయోకెమిస్ట్రీ/ బయోటెక్నాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్/ ఇంటిగ్రేటెడ్ పీజీ పూర్తిచేసి ఉండాలి. పని అనుభవంతోపాటు నెట్/ గేట్/ డీబీటీ– బీఈటీ, జేఆర్ఎఫ్ పూర్తిచేసి ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 35 ఏండ్లు.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: ఏప్రిల్ 8
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ cftri.res.inను సందర్శించండి.
►ALSO READ | నేషనల్ మెటలర్జికల్ లాబొరేటరీలో ఉద్యోగాలు: బీటెక్ అర్హతతో ఏప్రిల్ 9న ఇంటర్వ్యూ..
