సీఎస్ఐఆర్ నేషనల్ మెటలర్జికల్ లాబొరేటరీ ప్రాజెక్ట్ అసోసియేట్-–I, జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు.
మొత్తం ఖాళీలు: 2.
విభాగాల వారీగా ఖాళీలు: ప్రాజెక్ట్ అసోసియేట్–1 1, జూనియర్ రీసెర్చ్ ఫెలో 1.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ/ బి.టెక్., ఎంఈ/ ఎం.టెక్, ఎంఎస్సీ పూర్తిచేసి ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 35 ఏండ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: ఏప్రిల్ 9.
వాక్ ఇన్ ఇంటర్వ్యూ: ఏప్రిల్ 9.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష (అవసరమైతే), ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ nml.res.inను సందర్శించండి.
►ALSO READ | తెలంగాణలో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలు: మొత్తం 1000 పోస్టులు ఖాళీలు.. జస్ట్ డిగ్రీ పాసైతే చాలు..
