సమ్మెకు సీఎం కేసీఆర్ మొండి వైఖరే కారణం: చాడ

సమ్మెకు సీఎం కేసీఆర్ మొండి వైఖరే కారణం: చాడ

సమ్మెకు సీఎం కేసీఆర్ మొండి వైఖరే కారణమని విమర్శించారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి. గవర్నర్ అపాయింట్ మెంట్ ఇచ్చినప్పుడు…సీఎం ఎందుకు ఇవ్వరన్నారు. ఆర్టీసీ సమ్మె మొదలై 40 రోజులు దాటుతున్నా…ప్రభుత్వానికి ధ్యాస లేకుండా పోయిందన్నారు. . హైకోర్టు మందలించినా కేసీఆర్ కు బుద్దిరాలేదన్నారు. సంగారెడ్డిలో ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలిపిన చాడ… అండగా ఉంటామని హామీ ఇచ్చారు.