V6 News

థాయిలాండ్ మాస్టర్ కార్డు విడుదల

థాయిలాండ్ మాస్టర్ కార్డు విడుదల

హైదరాబాద్​, వెలుగు: కంట్రీ క్లబ్ సంస్థ థాయిలాండ్ పర్యటనను సులభతరం చేస్తూ థాయిలాండ్ మాస్టర్ కార్డును శనివారం హైదరాబాద్​లో విడుదల చేసింది.  

బ్యాంకాక్, పటాయా, ఫుకెట్ వంటి  పర్యాటక నగరాలకు లగ్జరీ ప్రయాణ సౌకర్యాన్ని ఈ మెంబర్‌‌‌‌‌‌‌‌షిప్ కల్పిస్తుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 

అంతర్జాతీయ పర్యటనలు భారతీయులకు మరింత అందుబాటులోకి తీసుకురావడమే తమ ఉద్దేశమని సంస్థ చైర్మన్​రాజీవ్ రెడ్డి పేర్కొన్నారు.