క్రికెట్

విండీస్‌తో తొలి టీ20.. ప్రపంచంలో రెండో జట్టుగా చరిత్ర సృష్టించనున్న భారత్

భారత్, వెస్టిండీస్ మధ్య గురువారం(ఆగస్ట్ 3) నుంచి 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభంకానుంది. ట్రినిడాడ్ వేదికగా భారత కాలమాన ప్రకారం.. రాత్రి 8 గంటలకు

Read More

రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా క్రికెటర్ మనోజ్ తివారీ

టీమిండియా క్రికెటర్ మనోజ్ తివారీ 2023 ఆగస్టు 03 గురువారం రోజున అన్ని రకాల ఫార్మట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. క్రికెట్ ఆటకు వీడ్కోలంటూ తివారీ తన ఇన్&z

Read More

2011లో గెలిచారు.. కానీ ఇప్పుడు కష్టమే: టీమిండియా వరల్డ్ కప్ అవకాశాలపై వసీం అక్రమ్

పాక్ క్రికెటర్లకు నోటి దురుసు ఎక్కువ అని మనం చెప్పక్కర్లేదు. వారు మాట్లాడే తీరు, చేసే వ్యాఖ్యలు వారికి ఆ కీర్తిని తెచ్చి పెడతాయి. క్రికెట్ ఆడినన్నాళ్ల

Read More

భారతీయుడి దెబ్బ అట్లుంటది: గిల్ దెబ్బకు పాక్ బ్యాటర్ల రికార్డులు బద్దలు

వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ట్రినిడాడ్ వేదికగా జరిగిన ఈ మ్యాచులో టీమిండియా 200 పరుగుల తేడాతో

Read More

కూర్చున్నా ర్యాంకులు గల్లంతే: కోహ్లీ, రోహిత్‌కు ఐసీసీ షాక్

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాం అగ్రస్థానంలో దూసుకుపోతున్నారు. 886 పాయింట్లతో బాబర్ మొదటి స్థానంలో ఉండగా,  777 పాయింట్ల

Read More

క్రికెట్ ఆడేందుకు లంచం: చార్మినార్ క్రికెట్ క్లబ్ సెక్రటరీపై కేసు నమోదు

క్రికెట్ సెలక్షన్ ప్రక్రియలో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై చార్మినార్ క్రికెట్ క్లబ్ సెక్రటరీ మహబూబ్ అహ్మద్, అతని కుమారుడు అద్నాన్ అహ్మద్‌లపై చ

Read More

కోహ్లీపై కుట్ర జరుగుతోందా? BCCIపై పాక్ జర్నలిస్ట్ సంచలన ట్వీట్

ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‍లో బలమైన జట్టు ఏది అంటే.. టీమిండియా(Team India). అందుకే పాక్ జర్నలిస్టుల కన్ను మనదేశంపై పడింది. వివాదస్పద వ్యాఖ్యలు, ట్వ

Read More

ఇషాన్ కిషన్ అరుదైన రికార్డు..ఆరో ఇండియన్ బ్యాటర్

భారత జట్టు  ఓపెనర్ ఇషాన్ కిషన్ అరుదైన రికార్డు సాధించాడు. వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలోనూ హాఫ్ సెంచరీ బాదిన ఇషాన్ కిషన్.... ద్వైపాక్షిక

Read More

ఆటగాళ్లకు అహంకారం లేదు

తరౌబా: ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వల్ల టీమిండియా ప్లేయర్లలో అహంకారం పెరిగి

Read More

పరాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మరో సెంచరీ

పుదుచ్చేరి:  దేవధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రోఫీలో రియాన్‌‌&z

Read More

విండీస్పై కిర్రాక్ విక్టరీ..మూడో వన్డే విజయంతో సిరీస్ కైవసం

టరౌబా: వెస్టిండీస్‌తో చివరి వన్డేలో టీమిండియా సూపర్ విక్టరీ సాధించింది. ఆగస్టు 2వ తేదీ బుధవారం తెల్లవారుజామున ముగిసిన మ్యాచ్‌లో భారత్ ఏకంగా

Read More

కపిల్ దేవ్ వల్లే వరల్డ్ కప్ గెలవలేదు..కొత్తతరం మెరుగ్గా రాణిస్తే కప్పు మనదే

టీమిండియా ఐసీసీ ట్రోఫి నెగ్గి దాదాపు పదేళ్లు అవుతోంది. చివరి సారిగా ధోని నేతృత్వంలో భారత జట్టు 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ సాధించింది. ఆ తర్వాత ఐసీసీ మెగ

Read More