టాకీస్

పెళ్లికి రెడీ అయిన టాలీవుడ్ హీరోయిన్.. వరుడు ఎవరంటే.?

చిన్నారి పెళ్లి కూతురితో తెలుగు వాళ్లకు సుపరిచితమైన నటి ఆవికా గోర్ పెళ్లిపీటలు ఎక్కబోతుంది. తన ప్రియుడితో ఏడడుగులు వేయడానికి సిద్ధమైంది. ఐదేళ్ల ప్రేమ

Read More

త్రివిక్రమ్ మైథాలజికల్ మూవీ నుంచి బన్నీ ఔట్.. ఎన్టీఆర్తో ఫిక్స్..?

గుంటూరు కారం తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్నారు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. కుటుంబ కథా చిత్రాలతో, తనదైన కామెడీ, ప్రాస, యాసలతో మినిమమ్ గ్యార

Read More

‘యజ్ఞం’, ‘పిల్లా నువ్వు లేని జీవితం’ సినిమాల డైరెక్టర్ గుండెపోటుతో మృతి

హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ చౌదరి గుండెపోటుతో చనిపోయారు. మంగళవారం రాత్రి ఉన్నట్టుండి గుండెపోటు రావడంతో ఆయన కుప్పకూలిపోయారు. కు

Read More

కుబేర.. వెరీ స్పెషల్ ఫిల్మ్ : ధనుష్

ధనుష్ , నాగార్జున  హీరోలుగా శేఖర్ కమ్ముల రూపొందించిన చిత్రం ‘కుబేర’. రష్మిక మందన్న హీరోయిన్‌‌‌‌‌‌‌

Read More

మాల్దీవులకు గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌‌‌‌‌‌‌‌గా..కత్రినా కైఫ్‌‌‌‌

మన హీరోయిన్స్‌‌‌‌లో చాలామంది షూటింగ్స్‌‌‌‌ మధ్య ఏమాత్రం చిన్న గ్యాప్ దొరికినా రిలాక్స్ అవడానికి మాల్దీవులకు వె

Read More

రాఘవ లారెన్స్ బెంజ్‌‌‌‌‌‌‌‌మూవీలో మడోన్నా

ప్రేమమ్,  శ్యామ్ సింగరాయ్ లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న మడోన్నా సెబాస్టియన్‌‌‌‌‌‌‌‌.. గ

Read More

మాలిక్ మూవీపైనే మానుషి చిల్లర్‌‌‌‌‌‌‌‌ ఆశలు

అందాల పోటీల్లో కిరీటం గెలుచుకున్న వాళ్లలో చాలామంది ఆ తర్వాత హీరోయిన్స్‌‌‌‌గా రాణించారు. 2017లో మిస్‌‌‌‌ వరల్డ్

Read More

బెంగాల్ ఫైల్స్‌‌‌‌‌‌‌‌ గా మారిన ఢిల్లీ ఫైల్స్

‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రంతో మెప్పించిన వివేక్ అగ్నిహోత్రి.. తర్వాత ‘ది ఢిల్లీ ఫైల్స్’ చిత్రాన్ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసింద

Read More

కమల్ బ్యానర్‌‌‌‌‌‌‌‌లో..సూర్య సినిమా

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు సూర్య. తమిళ నటుడు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక

Read More

స్పీడ్ పెంచిన పవన్.. బ్యాక్ టు భగత్ సింగ్ షూట్

ఓ వైపు పాలిటిక్స్‌‌‌‌‌‌‌‌తో బిజీగా ఉంటూనే మరోవైపు  బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్‌‌‌‌&zwn

Read More

గద్దర్ అవార్డ్స్ వేడుకను ఘనంగా నిర్వహించాలి: భట్టి విక్రమార్క

హైదరాబాద్ లోని హైటెక్స్ లో జూన్ 14న  జరగనున్న  గద్దర్ ఫిలిం అవార్డ్స్ వేడుకను   ఘనంగా  నిర్వహించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్

Read More

ఫిల్మ్ సిటీకి హైదరాబాద్ను రాజధానిగా తీర్చిదిద్దాలి: భట్టి విక్రమార్క

ఫిల్మ్ సిటీకి హైదరాబాద్ ను రాజధానిగా మార్చేందుకు అవసరమైన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం, మంత్రుల సబ్ కమిటీ చైర్మన్ భట

Read More

OTT Thriller: ఓటీటీకి వణుకుపుట్టించే క్రైమ్ థ్రిల్లర్.. అదిరిపోయే ట్విస్టులు, థ్రిల్లింగ్ ఇన్వెస్టిగేటివ్ సీన్స్

నవీన్ చంద్ర హీరోగా లోకేశ్ అజ్ల్స్ దర్శకత్వంలో రూపొందిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘లెవెన్’. 2025 మే 16న తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లో విడు

Read More