ఫన్నీ స్లోగన్‌..

ఫన్నీ స్లోగన్‌..

ఫన్నీ స్లోగన్‌..

బిహార్ ప్రముఖ నాయకుల్లో ఒకరైన  రాష్ట్రీయ జనతాదళ్‌ అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌, ఎన్ని కల్లో వాడే ఒక స్లో గన్‌ ఇప్పటికీ పాపులర్‌. ఆయన సీఎంగా ఉన్న రోజుల్లో ఈ స్లోగన్ నుఎప్పుడూ వాడేవారు. ‘జబ్‌ తక్‌ సమోసామే రహేగా ఆలూ, బీహార్‌
మే రహేగా లాలూ’ ఆ స్లో గన్‌. అంటే సమోసాలో ఆలూ ఉన్నం తవరకు బిహార్ లాలూ ఉంటాడని.