గో ఎయిర్ : ఫ్లైట్ టికెట్ల పై ఆఫర్

గో ఎయిర్ : ఫ్లైట్ టికెట్ల పై ఆఫర్

గో ఎయిర్ విమాన సంస్థ ఫ్లైట్ టికెట్లపై భారీ ఆఫర్లను ప్రకటించింది. డొమెస్టిక్ ఫ్లైట్ టికెట్స్ రూ.2,765 నుండి మొదలవగా.. ఇంటర్నేషనల్ టికెట్ల రేట్లు రూ.7000 నుండి స్టార్ట్ అవనున్నాయి. ఈ ఆఫర్ మార్చ్ 26వ తారీఖు వరకు మాత్రమే ఉండనుంది. ఈ వివరాలను గో ఎయిర్.ఇన్ వెబ్ సైట్ లో పొందుపరిచారు. గోహటీ నంచి హైదరాబాద్ వెళ్లే ఫ్లైట్ రేటు అతి తక్కువ ధరలో లభ్యం కానుంది.

పలు నగరాలకు వెళ్లే విమానాల టికెట్ల వివరాలు ఈ విదంగా ఉన్నాయి..

Ahmedabad – Kolkata – Patna Rs. 3,948
Lucknow – Ahmedabad – Pune Rs. 3,600
Lucknow – Ahmedabad – Jaipur Rs. 3,554
Ahmedabad – Delhi – Ranchi Rs. 3,569
Chennai – Ahmedabad – Lucknow Rs. 4,031
Lucknow – Bengaluru – Pune Rs. 3,814
Port Blair – Chennai – Ahmedabad Rs. 5,486
Delhi – Hyderabad – Kochi Rs. 3,548
Ranchi – Delhi – Ahmedabad Rs. 3,548
Chandigarh – Ahmedabad – Chennai Rs. 4,930
Kannur – Chennai – Pune Rs. 3,839
Lucknow – Bengaluru – Pune Rs. 3,814
Chandigarh – Ahmedabad – Goa Rs. 3,782
Delhi – Ahmedabad – Chennai Rs. 4,111
Chandigarh – Ahmedabad – Bengaluru Rs. 4,053
Bengaluru – Ahmedabad – Chandigarh Rs. 4,069
Kannur – Bengaluru – Lucknow Rs. 3,788
Chandigarh – Ahmedabad – Hyderabad Rs. 3,618
Chandigarh – Ahmedabad – Pune Rs. 3,546
Lucknow – Bengaluru – Pune Rs. 3,814
Jaipur – Hyderabad – Bengaluru Rs. 3,222
Ranchi – Delhi – Ahmedabad Rs. 3,358
Guwahati – Kolkata – Hyderabad Rs. 2,765