మేకలు మళ్లీ మేస్తే మస్త్ ఫైనేస్తం: రైతుకు హెచ్చరిక

మేకలు మళ్లీ మేస్తే మస్త్ ఫైనేస్తం: రైతుకు హెచ్చరిక

వేములవాడ, వెలుగు: హరితహారం మొక్కలు తిన్నవని వేములవాడ ఫారెస్టు ఆఫీసర్లు బుధవారం రెండు మేకలను పట్టుకొచ్చి ఇలా కట్టేశారు. విషయం తెలుసుకున్న వాటి యజమాని ఆఫీసుకు వెళ్లి వాటిని వదిలేయాలని ఆధికారులను వేడుకున్నాడు. మరోసారి మొక్కలు మేస్తే భారీ జరిమానా వేస్తామని హెచ్చరించి వాటిని వదిలేశారు.