గోవా బీచ్‌లో న్యూడ్‌‌గా పరిగెత్తిన నటుడు

గోవా బీచ్‌లో న్యూడ్‌‌గా పరిగెత్తిన నటుడు

ముంబై: ప్రముఖ మోడల్, బాలీవుడ్ నటుడు మిలింద్ సోమన్ తన బర్త్ డే సెలబ్రేషన్స్‌ను చాలా వినూత్నంగా జరుపుకున్నాడు. 55వ పడిలోకి అడుగుపెట్టిన మిలింద్.. తన భార్య అంకితా కొన్వార్‌‌తో కలసి గోవా బీచ్‌‌లో పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకున్నాడు. బీచ్‌‌లో న్యూడ్‌‌గా పరిగెత్తుతూ బర్త్ డే జరుపుకున్నట్లు మిలింద్ సోమన్ ట్వీట్ చేశాడు. 55 ఏళ్ల వయస్సులోనూ మంచి ఫిట్‌‌నెస్‌‌తో టోన్డ్ బాడీను మెయింటెయిన్ చేస్తున్న మిలింద్.. తాజా ట్వీట్‌‌తో సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించాడు. మిలింద్ పరిగెత్తుతున్న ఫొటోను ఆయన భార్య అంకితా కొన్వార్ తీయడం విశేషం.