రానా వైఫ్ మిహికా బజాజ్ ఇన్స్టా ఫొటోస్ వైరల్.. బ్యూటిఫుల్ అంటూ నెటిజన్స్

రానా వైఫ్ మిహికా బజాజ్ ఇన్స్టా ఫొటోస్ వైరల్.. బ్యూటిఫుల్ అంటూ నెటిజన్స్

స్టార్ హీరో రానా(Rana) దగ్గుబాటి.. విలక్షణమైన క్యారెక్టర్స్తో ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. హీరోగానే కాకుండా..క్యారెక్టర్ అవసరం మేరకు విలన్గా కూడా యాక్ట్ చేస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు.

రానా పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. మిహికా బజాజ్(Miheeka Bajaj)ను లవ్ మ్యారేజ్ చేసుకుని హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. మిహిక ఇంటీరియర్‌‌ డిజైనింగ్‌లో చాలా టాలెంటెడ్. మిహికా డ్యూ డ్రాప్‌ పేరుతో ఒక ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ డెకార్‌‌ కంపెనీనీ నిర్వహిస్తున్నారు. లండన్‌లోని చెల్సీ యూనివర్సీటీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ డిజైన్‌లో ఏంఏ చేశారు.  

లేటెస్ట్ గా మిహిక ఇన్ స్టాగ్రామ్లో పింక్ కలర్ షార్ట్ ష్కట్తో అదిరిపోయే ఫొటోస్ పోస్ట్ చేసింది. అలాగే, రీసెంట్గా హలో మ్యాగజైన్ పై హొయలతో కవ్విస్తూ ఫోజులు ఇచ్చింది. ప్రసెంట్ ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. హీరోయిన్స్కి పోటీ ఇచ్చే అందంతో..బ్యూటిఫుల్గా ఉన్నారంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Also read :- జవాన్ సినిమాలో హీరో విజయ్ అని చెప్పి.. అట్లీ నన్ను చీట్ చేశాడు

ఫ్యాషన్ వరల్డ్లో గడిపే మిహిక..సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా..సినిమా ఇండస్ట్రీని చాలా దగ్గరగా చూసిన మిహిక..సోషల్ మీడియాలో యాక్టీవ్గా ఉంటూ..ఎప్పటికప్పుడు ఫొటోస్ షేర్ చేస్తుండటంతో..హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్నట్లు నెటిజన్స్ నుంచి గాసిప్స్ మొదలయ్యాయి.  అయితే తనకలాంటి ఆసక్తి ఏం లేదని నెటిజన్ల ప్రశ్నకు సమాధానమిచ్చింది.

అంతే కాకుండా..మిహికకు బాలీవుడ్లో టాప్ హీరోయిన్స్ తో వర్క్ చేసిన అనుభవం ఉంది.  సోనమ్‌ కపూర్‌‌, సాగరికా ఘటే, కైరా అద్వాణీ, మాసబ్‌ గుప్తా తదితరులు కూడా మిహికకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్రెండ్స్‌. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Miheeka Daggubati (@miheeka)