కుంకుమ పురుగు పట్టకుండా ఉండాలంటే..

కుంకుమ పురుగు పట్టకుండా ఉండాలంటే..
  • కూరల్లో కారం ఎక్కువైతే అందులో రెండు టేబుల్‌ స్పూన్ల వెనిగర్ కలపాలి.
  • బాగా పులిసిన పెరుగులో కొంచెం ఉప్పు వేసి కలపాలి. అందులో వెండి, ఇత్తడి వస్తువులు వేసి ఒక గంటసేపు ఉంచి నీళ్లతో కడిగితే మెరుస్తాయి.
  • పావుగంటపాటు నీళ్లల్లో నానబెట్టిన ఎండుకొబ్బరిని గ్రైండ్‌ చేస్తే... పచ్చికొబ్బరిలా వాడుకోవచ్చు. 
  • కుంకుమ పురుగు పట్టకుండా ఉండాలంటే... అందులో కర్పూరం వేయాలి.