
హైదరాబాద్
గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ షెడ్యూల్ రిలీజ్ చేసిన TGPSC
హైదరాబాద్, వెలుగు: గ్రూప్ 1 అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) షెడ్యూల్ రిలీజ్ చేసింది. గ్రూ
Read Moreహెచ్‌సీయూ ల్యాండ్ వివరాలను సేకరించిన బీజేపీ ఎంపీలు
లీగల్ డాక్యుమెంట్లు ఏమున్నయ్?.. వర్సిటీ వీసీ నుంచి వివరాలు సేకరించిన బీజేపీ ఎంపీలు హెచ్‌సీయూపై కేటీఆర్‌కు అంత ప్రేమ ఉంటే.. టీఎన్జీవోల
Read Moreమన్నె క్రిశాంక్, కొణతం దిలీప్‌కు 60 ప్రశ్నలు..గచ్చిబౌలి పీఎస్‌లో కొనసాగిన విచారణ
గచ్చిబౌలి, వెలుగు: కంచె గచ్చిబౌలి భూముల విషయంలో ఏఐ మార్ఫింగ్ వీడియోలు, ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్టులు చేసిన కేసులో బీఆర్ఎస్సోషల్ మీడియా కన్వీనర్ మన
Read Moreఫీజు బకాయిలు చెల్లించకపోతే రాష్ట్రం అగ్నిగుండంగా మారుద్ది : రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య
స్టూడెంట్లతో కలిసి అసెంబ్లీని ముట్టడిస్తాం రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరిక బషీర్‌బాగ్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం స్టూడెంట్
Read Moreకమ్మగూడలో భగ్గుమన్న భూ వివాదం .. రాళ్లు రువ్వుకున్న ఇరు వర్గాలు
ప్రైవేట్‌బస్సు అద్దాలు ధ్వంసం బైక్ తగలబెట్టిన ఆందోళనకారులు కోర్టులో కేసున్నా అమ్మకాలు వేరే వారికి అనుకూల తీర్పు స్వాధీనానికి రావడంత
Read Moreలంచమిస్తేనే కావాల్సినట్టు క్యాస్ట్, ఇన్ కం .. రెవెన్యూ అధికారిపై సికింద్రాబాద్ ఆర్డీఓకు బాధితుల ఫిర్యాదు
పద్మారావునగర్, వెలుగు: రాజీవ్‌యువ వికాసం పథకంలో భాగంగా క్యాస్ట్, ఇన్‌కం సర్టిఫికెట్ల కోసం అప్లై చేస్తే అనుకున్నట్టు ఇవ్వడానికి సికింద్రాబాద్‌కు చెంది
Read Moreఎల్ఎన్నగర్ లో షార్ట్ సర్క్యూట్‌తో ఇంట్లో మంటలు
పద్మారావునగర్, వెలుగు: బౌద్ధనగర్ డివిజన్ లోని ఎల్ఎన్నగర్ లో బుధవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. స్థానికంగా నివాసం ఉంటున్న బిల్కిస్‌బానో ఇ
Read Moreవరంగల్ లో గులాబీ సైనికుల గర్జన ఖాయం : ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
ఎన్ని అడ్డంకులు సృష్టించినా సభ నిర్వహిస్తాం మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి శంషాబాద్, వెలుగు: ఈ నెల 27న వరంగల్ వరంగల్‌లో తలపెట్టిన బీఆ
Read Moreఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం.. తొలి రాష్ట్రంగా తెలంగాణ రికార్డ్
నేడో రేపో ఉత్తర్వులు.. దానికి అనుగుణంగా త్వరలోనే జాబ్ నోటిఫికేషన్లు ఎస్సీ వర్గీకరణ చట్టం చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ త్వరలోనే రాష్ట్రపతికి బ
Read Moreనల్లాకు మోటర్ బిగిస్తే కనెక్షన్ కట్.. రూ.5 వేల ఫైన్.. మోటర్ సీజ్ : వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి
నీటి సరఫరాలో లో–ప్రెషర్‌కు చెక్ పెట్టేలా చర్యలు తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగించినా.. ఈ నెల 15 నుంచి వాటర్&zwnj
Read Moreఅంగన్వాడీ సెంటర్లను విజిట్ చేయండి : కలెక్టర్ అనుదీప్ దురుశెట్టి
సూపర్వైజర్, సీడీపీవోలకు కలెక్టర్ సూచన హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రతి సూపర్వైజర్నెలకు 15 అంగన్వాడీ సెంటర్లను, సీడీపీవో 10 సెంటర్లను
Read Moreహైదరాబాద్ సిటీలో నాలుగు చోట్ల 12 కేజీల గంజా సీజ్
హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీలో బుధవారం నాలుగు చోట్ల దాడులు నిర్వహించి, రూ. 6.50 లక్షల విలువైన 12.7 కేజీల గంజాయిని ఎక్సైజ్&zwnj
Read Moreమియాపూర్ డివిజన్ లో అడ్డుగా ఉన్నాయని అడ్డంగా నరికిన్రు
మియాపూర్, వెలుగు: శేరిలింగంపల్లి జోన్ మియాపూర్ డివిజన్ నాగార్జున ఎన్క్లేవ్ లోని ఓ భారీ చెట్టును ఎలాంటి అనుమతులు లేకుండా తొలగించారు. బిల్డింగ్నిర్మా
Read More