విదేశం

ఇరాన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం.. భారతీయులకు వీసా అవసరం లేదు

భారతీయ పర్యాటకులు ఇకపై వీసా లేకుండానే తమ దేశంలో పర్యటించవచ్చని ఇరాన్‌ ప్రభుత్వం ప్రకటించింది.  భారత్ నుండి వచ్చే పర్యాటకుల వీసా నిబంధనలను ఏక

Read More

మీకు తెలుసా : అమెరికాలో ఆవ నూనె నిషేధం.. ఏ వంటలోనూ ఎందుకు వాడరు..?

ఆవనూనె.. ఇందులో చాలా ఔషధ గుణాలున్నాయి.  చాలామంది దీనిని వంటకు కూడా వాడతారు.  కాని అమెరికా.. యూరప్​ దేశాల్లో ఆవ నూనెను వంటకు వాడరాదని అక్కడి

Read More

ఇది ఎలా సాధ్యం : చనిపోయి.. 24 నిమిషాల తర్వాత మళ్లీ బతికింది!

అమెరికాలో ఆసక్తికర ఘటన వాషింగ్టన్ : అమెరికాలో  ఒక ఆసక్తికరమైన ఘటన జరిగింది. కార్డియాక్ అరెస్ట్‌‌‌‌తో చనిపోయిన లారెన్

Read More

చేయని తప్పుకు 20 ఏండ్ల జైలు శిక్ష

నలుగురు పిల్లల మృతి కేసులో ఆస్ట్రేలియా మహిళకు జైలు 20 ఏండ్ల తర్వాత నిర్దోషిగా జైలు నుంచి విడుదల బ్రిస్బేన్‌‌‌‌: కన్నబిడ్

Read More

ఆర్టికల్ 370 రద్దుపై చైనా అక్కసు

లడఖ్ ను యూటీగా చేయడం చట్టవిరుద్ధమంటూ కామెంట్   భారత సుప్రీంకోర్టు తీర్పును అంగీకరించబోమని ప్రకటన బీజింగ్: జమ్మూ కాశ్మీర్‌‌&zw

Read More

హమాస్ ను అంతం చేసి తీరుతాం: నెతన్యాహు

అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతున్నా.. దాడులు చేస్తం ఎంతో బాధతో చెప్తున్న.. ప్రతీకారం తీర్చుకుంటాం యుద్ధం కంటే ఏదీ ముఖ్యం కాదని వెల్లడి టెల్

Read More

పార్లమెంట్ లో ప్రసంగిస్తూనే గుండెపోటుతో కుప్పకూలిన ఎంపీ

మరణం..ఇది ఎవరికి ఎప్పుడు..ఎలా వస్తుందో తెలియదు..ఎవరికి చెప్పిరాదు..అటువంటిదే టర్కీ పార్లమెంట్ లో మంగళవారం (డిసెంబర్ 12) ఓ విషాదకర ఘటన చోటు చేసుకుంది.

Read More

మళ్లీ కరోనా : మాస్క్ తప్పనిసరి చేసిన దేశాలు

కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ఇటీవలి కాలంలో కొవిడ్ వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్న క్రమంలో పలు ఆగ్నేయాసియా దేశాలు ఆంక్షలు విధించాయి. ఫేస్ మాస్క్‌ను

Read More

వీసా, పాస్​పోర్ట్​ లేకున్నా డెన్మార్క్ నుంచి అమెరికాకు వెళ్లిన రష్యన్​

న్యూఢిల్లీ: విమానంలో ఒక దేశం నుంచి మరో దేశానికి ప్రయాణించాలంటే పాస్ పోర్టు, వీసా, ఫ్లైట్ టికెట్ ఉండాలి. కానీ రష్యాకు చెందిన ఓ వ్యక్తి ఇవేవీ లేకుండానే

Read More

జాంబియా దేశస్తురాలికి 10 ఏళ్ల జైలు శిక్ష

రూ.20.80 కోట్లు విలువ చేసే హెరాయిన్‌‌‌‌‌‌‌‌తో పట్టివేత విచారణ జరిపిన రంగారెడ్డి జిల్లా కోర్ట్ హైదరాబ

Read More

పాక్ ఆర్మీ పోస్టుపై ఆత్మాహుతి దాడి .. 23 మంది సైనికులు మృతి 

మరికొందరి పరిస్థితి విషమం తామే దాడి చేశామన్న టీజేపీ మిలిటెంట్ సంస్థ పెషావర్: పాకిస్తాన్ లో ఆర్మీ పోస్టుపై టెర్రరిస్టులు ఆత్మాహుతి దాడికి పాల

Read More

ప్రచార కార్యక్రమంలోనే నిన్ను చంపేస్తా .. వివేక్ రామస్వామికి బెదిరింపులు

వాషింగ్టన్: రిపబ్లిక్ పార్టీ తరఫున అమెరికా ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తున్న వివేక్ రామస్వామిని చంపేస్తానని ఓ వ్యక్తి బెదిరించాడు. ఆయన పాల్గొనే ఈవెంట్

Read More

నవాజ్ షరీఫ్​కు ఇస్లామాబాద్ హైకోర్టు ఊరట

అల్ అజీజియా స్టీల్ మిల్ కేసులో నిర్దోషిగా ప్రకటన ఇస్లామాబాద్: పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ అధినేత, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కు ఇస్లామా

Read More