మధురైలో మొదలైన జల్లికట్టు..

మధురైలో మొదలైన జల్లికట్టు..

తమిళుల సంప్రదాయ క్రీడ జల్లికట్టు మొదలైంది. మధురైలో జరుగుతున్న పోటీల్లో యువత ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఆవేశంతో దూసుకొస్తున్న ఎద్దులను కట్టడి చేస్తున్నారు. దాదాపు 200 ఎడ్లను పోటీల్లో వినియోగిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో 150 కంటే తక్కువ మంది ఆటగాళ్లు జల్లికట్టులో పాల్గొంటున్నారు. అలాగే 50శాతం జనాన్నే పోటీలు చూసేందుకు అనుమతిస్తున్నారు. ప్లేయర్లు కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ చూపించాకే వారిని ఆటకు అనుమతించారు.

see more news

ఇంటి దగ్గర డ్రాప్ చేస్తామని చెప్పి బైక్ కొట్టేసిన్రు

రాజకీయ పార్టీలకు ‘‘సాగర్’’ సవాల్ ​

సీజ్ చేసిన పైసల్ని వడ్డీతో కలిపి కట్టండి