కంగనా రనౌత్ చెంపల కంటే సున్నితంగా రోడ్లు

కంగనా రనౌత్ చెంపల కంటే సున్నితంగా రోడ్లు

రోడ్లను సినీ హీరోయిన్ల చెంపలతో పోల్చడం కామన్ అయింది. నటి హేమమాలిని బుగ్గలతో రోడ్లను పోల్చారు చాలామంది లీడర్లు. ఈ కామెంట్స్ కాంట్రవర్సీ కూడా అయ్యాయి. ఇప్పుడు జార్ఖండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇర్ఫాన్స్ అన్సారీ ట్రెండ్ మార్చి కామెంట్ చేశారు. తన నియోజకవర్గంలోని రోడ్లు నటి కంగనా రనౌత్ చెంపల కంటే సున్నితంగా ఉంటాయన్నారు. ఈ విషయంలో తాను హామీ ఇస్తున్నానని.. అవసరమైతే చర్చకు రెడీ అన్నారు. రోడ్లు అద్దంలా ఉంటే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయన్నారు ఇర్ఫాన్ అన్సారీ. 

ఇవి కూడా చదవండి:

53 మంది అభ్యర్థులతో బీఎస్పీ తొలి జాబితా విడుదల

కార్లు కిరాయికి తీసుకుని అమ్మేస్తరు