IPL : కోల్ కతాతో మ్యాచ్..ముంబై ఫీల్డింగ్

IPL : కోల్ కతాతో మ్యాచ్..ముంబై ఫీల్డింగ్

కోల్‌ కతా: కోల్‌ కతా నైట్‌ రైడర్స్‌ x ముంబయి ఇండియన్స్‌ మధ్య మరికాసేపట్లో మ్యాచ్‌ ప్రారంభంకానుంది. టాస్‌ గెలిచిన ముంబయి కెప్టెన్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న ఆ టీమ్ ఈ మ్యాచ్‌ గెలిచి ప్లే ఆఫ్‌ అవకాశాలు మెరుగు పర్చుకోవాలని చూస్తోంది. వరుస ఓటములు చెందుతున్న కోల్‌ కతా ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉంది.

టీమ్స్ వివరాలు ఇలా ఉన్నాయి..