V6 News

ఇండియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ ఫైనల్ కు లక్ష్యసేన్‌ 

ఇండియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ ఫైనల్ కు లక్ష్యసేన్‌ 

ఇండియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో షట్లర్ లక్ష్యసేన్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు.ఇవాల(శనివారం) జరిగిన సెమీఫైనల్‌లో సేన్.. మలేషియాకు చెందిన యోంగ్‌ను 19/21, 21/16, 21/12తో ఓడించి ఇండియన్ ఓపెన్ సూపర్ 500 ఫైనల్‌కు చేరుకున్నాడు. క్వార్టర్‌ఫైనల్లో లక్ష్యసేన్‌ 14/21, 21/9, 21/14తో హెచ్‌ఎస్‌ ప్రణయ్‌పై గెలిచాడు. 

మరిన్నివార్తల కోసం...


రైతుబంధు వారోత్సవాలు నిర్వహించడం సిగ్గుచేటు