లేటెస్ట్

బీఆర్ఎస్​ చేయలేని పనులు కాంగ్రెస్​ చేస్తోంది

ప్రజా పాలన సెలబ్రేషన్స్​లో ఏఐసీసీ మెంబర్ కోట నీలిమ పద్మారావునగర్​, వెలుగు: పదేండ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్‌‌‌‌‌‌ఎస్

Read More

తెలంగాణకు మరో 4 పెద్ద సంస్థలు.. కొత్త పరిశ్రమలతో 5 వేల మందికి ఉపాధి..

హైదరాబాద్: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మరో 4 పెద్ద సంస్థలు ముందుకొచ్చాయి. ప్రభుత్వంతో రూ.7,592 కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకున్నాయి. ఏరోస్పేస్​

Read More

ప్రతి షాపు ముందు డస్ట్ బిన్ మస్ట్​

చెత్తను స్వచ్ఛ ఆటోల్లోనే వేయాలి లేదంటే ఫైన్లు.. మారకపోతే ట్రేడ్​ లైసెన్స్​ రద్దు  కమర్షియల్ ఏరియాల్లో చెత్త నిర్వహణపై బల్దియా  దృష్

Read More

మనోజ్​ మెడ, కాళ్లకు గాయాలు, వాపు.. గొడవపై మోహన్ బాబు ఏమన్నారంటే..

హీరో మోహన్ బాబు ఇంట్లో గొడవలు 100కు కాల్​చేసిన మనోజ్​ తామే పరిష్కరించుకుంటామని  చెప్పిన మోహన్​బాబు   వెనుదిరిగిన పోలీసులు గాయాలతో

Read More

ఐక్య పోరాటాలతో హక్కులను సాధించుకుందాం : అల్లం నారాయణ

టీయూడబ్ల్యూ జే (హెచ్ -143) రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ  ఆసిఫాబాద్, వెలుగు : ఐక్య పోరాటాలతో జర్నలిస్టుల హక్కులను సాధించుకుందామని టీయూడ

Read More

మహిళల క్రికెట్: రెండో వన్డేలో 122 రన్స్‌‌‌‌‌‌‌‌ తేడాతో ఇండియా ఓటమి

రెండో వన్డేలో  122 రన్స్‌‌‌‌‌‌‌‌ తేడాతో ఇండియా ఓటమి పెర్రీ, వోల్‌‌‌‌‌‌

Read More

గువాహతి మాస్టర్స్‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 100 టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌: అశ్విని-తనీషా జోడీకి టైటిల్‌‌‌‌‌‌‌‌

గువాహతి: ఇండియా విమెన్స్ డబుల్స్ షట్లర్లు అశ్విని పొన్నప్ప, తనీషా క్రాస్టో గువాహతి మాస్టర్స్‌‌‌‌‌‌‌‌ సూపర్&zwn

Read More

46 తులాల బంగారం చోరీ..ఇంట్లో అందరూ ఉండగానే దోచుకెళ్లిన దొంగలు

సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో ఘటన రామచంద్రాపురం, వెలుగు: సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పరిధిలోని సాయినగర్  కాలనీలో ఆదివారం తెల్లావా

Read More

గుండెపోటుతో బుగ్గారం ఎంపీడీవో మృతి

జగిత్యాల టౌన్, వెలుగు : గుండెపోటుతో ఎంపీడీవో మృతిచెందారు. జగిత్యాల జిల్లా బుగ్గారం ఎంపీడీవో మాడిశెట్టి శ్రీనివాస్( 60) శనివారం రాత్రి కరీంనగర్ లోని ఇం

Read More

ట్యాంక్​బండ్ దగ్గర ప్రజా పాలన ఏడాది విజయోత్సవాలు.. అందరి చూపు ఆకాశం వైపే..

ప్రజాపాలన ఏడాది విజయోత్సవాలతో ట్యాంక్​బండ్ పరిసర ప్రాంతాలు ఆదివారం సందడిగా మారాయి. సెలవు దినం కావడంతో పిల్లాపాపలతో వేలాదిగా ప్రజలు ఉత్సవాలకు తరలివచ్చా

Read More

10 నుంచి రాష్ట్రపతి నిలయం సందర్శనకు నో ఎంట్రీ

సికింద్రాబాద్, వెలుగు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం త్వరలో హైదరాబాద్ రానున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల10 నుంచి 23 వరకు బొల్లారంలోని రాష్ట

Read More