
లేటెస్ట్
అలహాబాద్ హైకోర్టు జడ్జి తీర్పుపై సుప్రీం స్టే.. ఆ వ్యాఖ్యలు అమానవీయమన్న కోర్టు
న్యూఢిల్లీ: మహిళ ఛాతిని తాకడం, డ్రెస్సును లాగడం అత్యాచారయత్నం కిందికి రాదంటూ అలహాబాద్ హైకోర్టు జడ్జి ఇటీవల ఇచ్చిన వివాదాస్పద తీర్పుపై సుప్రీంకోర్టు స్
Read Moreఇరిగేషన్‌పై చర్చ జరుగుతుంటే పాపాత్ములు పారిపోయారు: బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్
బీఆర్ఎస్ సభ్యులపై అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ ఫైర్ కాళేశ్వరం ఎంక్వైరీ రిపోర్ట్‌ను సభలో పెట్టాలి కేసీఆర్, హరీశ
Read Moreకేటుగాళ్లు: తమ్ముడు కొట్టేస్తే.. అన్న అమ్మి పెడతాడు
ఇండ్లలో దొంగతనం చేస్తున్న ఇద్దరు అరెస్ట్ మలక్ పేట, వెలుగు: ఇండ్లల్లో చోరీలు చేస్తున్న ఇద్దరు అన్నదమ్ములను పోలీసులు అరెస్ట్ చేశారు. సైదాబాద్ ఇన
Read Moreభద్రకాళి చెరువులో.. సుబ్రమణ్యస్వామి విగ్రహం
వరంగల్ సిటీ, వెలుగు: ఓరుగల్లు ఇలవేల్పు భద్రకాళి ఆలయానికి చెందిన చెరువు తవ్వకాల్లో దేవుళ్ల విగ్రహాలు బయటపడుతున్నాయి. చెరువులో మట్టి పూడికతీత పనులు
Read Moreఅసెంబ్లీలో కమీషన్ల లొల్లి.. భట్టి, కేటీఆర్ మధ్య మాటల యుద్ధం
డిప్యూటీ సీఎం భట్టి, కేటీఆర్ మధ్య మాటల యుద్ధం ప్రభుత్వంలో పనులు కావాలంటే 30% కమీషన్లు అడుగుతున్నరు: కేటీఆర్ బిల్లుల క్లియరెన్స్&zwn
Read Moreఒక్కో మామిడి చెట్టుకు రూ.2,870 .. ఉట్నూర్ నర్సరీలో రికార్డు ధర
ఆదిలాబాద్, వెలుగు: ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలోని నర్సరీలో మామిడి తోటను బహిరంగ వేలం వేయగా రికార్డు స్థాయిలో ధర పలికింది. బుధవారం ఐటీడీఏ పీవో ఖుష్భు గు
Read Moreకంటెయినర్‌ను ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సులు..13 మందికి గాయాలు
చౌటుప్పల్, వెలుగు : ముందు వెళ్తున్న కంటెయినర్ లారీ రోడ్డుపై సడన్&z
Read Moreమాతృ వందన స్కీమ్‌పై నిర్లక్ష్యం.. కేంద్రంపై సోనియా గాంధీ విమర్శ
న్యూఢిల్లీ: గర్భిణులకు ప్రసూతి ప్రయోజనాలను అందించే ప్రధానమంత్రి మాతృ వందన యోజన (పీఎంఎంవీవై) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని కాంగ్రెస్
Read Moreపంజాబ్‌లో డ్రగ్ సెన్సస్.. బాధితుల సంఖ్యను గుర్తించేందుకు ఇంటింటి సర్వే: హర్పాల్ సింగ్
చండీగఢ్: మాదక ద్రవ్యాలపై పోరులో భాగంగా రాష్ట్రంలో డ్రగ్ సెన్సస్ నిర్వహిస్తామని పంజాబ్ ఆర్థిక మంత్రి హర్పాల్ సింగ్ చెప్పారు. ఈమేరకు బడ్జెట్ సమావేశాల సం
Read Moreసూర్యాపేట డీఎస్పీపై వేటు
మిర్యాల గ్రామంలో ఈ నెల 17న మాజీ సర్పంచ్ హత్య నిందితులకు సహకరించారని డీఎస్పీపై ఆరోపణ సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట జి
Read Moreవిద్యా విధానంలోప్రక్షాళన తప్పదు: సీఎం రేవంత్ రెడ్డి
ఇప్పుడున్న పాలసీ ఆందోళనకరంగా ఉంది అందరితో చర్చించాకే నిర్ణయం తీసుకుంటం శాసనమండలిలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన హైదరాబాద్ సిటీ, వెలుగు
Read Moreనోట్ల కట్టల జడ్జి నివాసంలో పోలీసుల తనిఖీలు
న్యూఢిల్లీ: నోట్ల కట్టలు దొరికిన ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో పోలీసులు తనిఖీలు చేశారు. డీసీపీ నేతృత్వంలోని పోలీసుల టీమ్ బుధవారం మ
Read Moreదేశ వ్యాప్తంగా యూపీఐ సేవలు ఎందుకు నిలిచిపోయాయంటే.?
గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం మనీ ట్రాన్స్ ఫర్లకు బ్రేక్ సమస్యను సరిచేసిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల వ్యవ
Read More