లేటెస్ట్

స్టూడెంట్స్​కు స్పోర్ట్స్​కిట్స్ అందజేత

ఆర్మూర్, వెలుగు : ఈఆర్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఫౌండేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఆర్మూర్ గవర్నమెంట్​జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్​కు స్పోర్ట్స్ కిట్స్ అందజేశారు.

Read More

రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా

వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. జనవరి 25న  స్పీకర్  ఫార్మాట్ లో  ఢిల్లీలో రాజీనామా లేఖను జ

Read More

1892 మంది దివ్యాంగులకు పరికరాలు : పోచారం శ్రీనివాస్ రెడ్డి

బాన్సువాడ, వెలుగు : జిల్లాలో బ్యాటరీ సైకిళ్లు తదితర పరికరాలను పంపిణీ చేసేందుకు 1892 మంది దివ్యాంగులను గుర్తించినట్లు బాన్సువాడ ఎమ్మెల్యే, రాష్ట్ర వ్యవ

Read More

పోచంపాడ్ సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ తనిఖీ

బాల్కొండ, వెలుగు : మెండోరా మండలం పోచంపాడ్ సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ ను అడిషనల్ కలెక్టర్ అంకిత్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మెనూ ప్రకారం భో

Read More

అమెరికా రక్షణ మంత్రిగా పీట్ హెగ్‌సేత్

అమెరికా కొత్త రక్షణ శాఖ కార్యదర్శిగా పీట్ హెగ్ సేత్ ఎన్నికయ్యారు. అమెరికా సెనేట్‌లో జరిగిన ఓటింగ్‌లో పీట్ హెగ్‌సేత్కు 50 శాతం ఓట్లు అన

Read More

ఇవి టైంపాస్​ గ్రామ సభలు : ఎమ్మెల్యే సునీతా రెడ్డి

కౌడిపల్లి, వెలుగు : ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత హామీలు ఇచ్చి ప్రజలను ఆందోళనకు గురి చేస్తోందని ఎమ్మెల్యే సునీతా రెడ్డి విమర్శించారు. శుక్ర

Read More

నవ్య లో ఘనంగా ఫేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వెల్‌‌‌‌‌‌‌‌ డే

జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాల పట్టణంలోని నవ్య గర్ల్స్‌‌‌‌‌‌‌‌ జూనియర్ కాలేజీలో సెకండ్ ఇయర్ స్టూడెంట్స్‌

Read More

ముగిసిన గ్రామ, వార్డు సభలు

ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులకు భారీగా దరఖాస్తులు లబ్ధిదారుల జాబితాల్లో గందరగోళం.. పలు గ్రామాల్లో నిరసనలు కరీంనగర్‌‌‌‌&z

Read More

సర్వాయిపేటను టూరిజం సర్కిల్‌‌‌‌‌‌‌‌గా మారుస్తాం : మంత్రి పొన్నం

పాపన్న కోట అభివృద్ధి పనులకు మంత్రి పొన్నం భూమిపూజ సైదాపూర్, వెలుగు: సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రను దేశానికి చాటి చెబుదామని.. పాపన్న తిరిగిన స

Read More

గోల్డెన్ జూబ్లీ సందర్భంగా రక్తదానం

సంగారెడ్డి టౌన్, వెలుగు : ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ 50 ఏళ్లు పూర్తి చేసుకుని గోల్డెన్ జూబ్లీ జరుపుకుంటున్న నేపథ్యంలో శుక్రవ

Read More

అభివృద్ధిలో ఇల్లెందుకు ప్రత్యేక గుర్తింపు : దమ్మాలపాటి వెంకటేశ్వరరావు

ఇల్లెందు, వెలుగు : గత ఐదేండ్లలో తమ పాలకవర్గం ఇల్లెందు మున్సిపాలిటీలో వెలుగులు నింపిందని మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం

Read More

కిక్ బాక్సింగ్ క్రీడాకారుడికి పురస్కారం

సంగారెడ్డి టౌన్ , వెలుగు : హైదరాబాద్ లోని బిర్లా మందిర్ సైన్స్ మ్యూజియంలో కేశవ్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్నేషనల్ రైజింగ్ స్టార్, మాస్టర

Read More

ఇన్స్టాలో పరిచయం.. పెళ్లి చేసుకున్న ఇద్దరు మహిళలు.. భర్తల వేధింపులు భరించలేకే నట..

భర్తల తాగుడుతో విసిగిపోయామని చెప్పి ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకున్నారు. ఇంట్లో నుంచి పారిపోయి ఇద్దరు మహిళలు ఒక్కటయ్యారు. ఇన్ స్టా గ్రామ్ లో పెరిగిన పరి

Read More